చింతగింజల గురించి తెలిస్తే ఇకపై ఒక్కటి కూడా పడేయకుండా భద్రపరుస్తారంతే!

చింత గింజలు.. మనలో చాలామంది ఇవి ఎందుకు పనిరావని పడేసేవాళ్లే ఎక్కువ. కానీ నిజానికి చింత గింజలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామందికి వీటి ఉపయోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పడేస్తుంటారు. నిజానికి కొన్ని చోట్ల ఈ చింత గింజలను పెద్ద మొత్తంలో అమ్ముతుంటారు కూడా. వీటిని ఆయుర్వేదంలో వీటిని బాగా ఉపయోగిస్తారు. మధుమేహం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఇవి మనిషి ఆరోగ్యానికి … Read more

వైన్, బీరు తాగడం మంచిదే అని కొందరు అంటారు. నిజమేనా?

మీరు బీరు,వైన్ బాటిల్ మీద ఆల్కహాల్ కొలతలు 45% proof 75% ఉంటాయి చూడండి. ఇక మనం తెలుగు వారం అయితే రెండు రాష్ట్రాలకు కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని బాటిల్ పై వున్న లేబుల్ మీదా తేటతెలుగులోనే రాసిఉంటుంది చూడండి. బీరు,వైన్ మంచివైతే మందుల షాపులో వుండాలీ, మరి మందు షాపులో ఎందుకు అమ్ముతారు? అంటే ఇది ఆల్కహాల్ అనే కదా!. అటువంటిప్పుడు మంచిదే అని అన్నదెవరు?మంచి విషం,చెడ్డవిషం అనేదివుండదుకదా! మరి బీరు,వైన్ ఎలా … Read more

ఎంత తింటున్నారో తెలియ‌కుండా అధికంగా తింటున్నారా.. అయితే ఇలా చేయండి..

నిజంగా ఆకలి లేకుండానే మీరు ఎన్నిసార్లు భోజనం చేసేశారు? మీరు తినే ఆహారం సౌకర్యాన్నిస్తోందా? బోర్ కొట్టేస్తున్నా, కోపంగా వున్నా, సంతోషం ఎక్కువైనా, బాధ కలిగినా బాగా తినేస్తున్నారా? అలాగయితే…మీరు ఒళ్ళు తెలీకుండా ఆవేశంలో తినేస్తున్నట్లే. అధికంగా తినేయటం వ్యక్తి యొక్క మానసిక స్ధితిని బట్టి వుంటుందని అది జీవప్రక్రియకు సంబంధం కలిగి వుంటుందని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డా. నూపుర్ క్రిష్ణన్ అంటారు. యువతులకయితే, సన్నబడాలన్న మానసిక ఒత్తిడి కూడా వుంటుందట. ఈ రకంగా తినేదానిపై ధ్యాస … Read more

ఈ విధంగా చేస్తే మీకు అస‌లు డ‌యాబెటిస్ ఉన్న‌ట్లే అనిపించ‌దు..!

డయాబెటీస్ వ్యాధి అశ్రధ్ధ చేస్తే, శరీరంలోని భాగాలను చాపకింద నీరులా ఆక్రమించి పాడు చేయగలదు. జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసి జీవిస్తే.. సందర్భానుసారంగా మీరు స్వీట్ కూడా తినేయవచ్చు. దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించవచ్చు. అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి. ప్రతిరోజూ షుగర్ స్ధాయిలను ఆహారం, వ్యాయామాలతో నియంత్రిస్తూ వుంటే. డయాబెటీస్ నియంత్రణలో వుండటమే కాక కొంతకాలానికి వ్యాధి మీకు వున్నదన్న వాస్తవం కూడా మరుగున పడే అవకాశం వుంది. అశ్రద్ధ చేయకండి – షుగర్ … Read more

కూల్ డ్రింక్‌ల‌ను అధికంగా తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

నేటి రోజుల్లో కూల్ డ్రింక్ తాగని వారు లేరు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు రోజులో ఏదో ఒక సమయంలో కూల్ డ్రింక్ తాగేయటం అలవాటుగా మారిపోతోంది. అయితే, కూల్ డ్రింక్ లు అధికమైన కేలరీలనందిస్తాయని, ప్రత్యేకించి రోజుకు రెండు లేదా అంతకు మించి తియ్యటి కూల్ డ్రింక్ లు తాగితే మహిళల నడుము భాగాలు కొవ్వు పట్టటమే కాక గుండె సంబంధిత వ్యాధులకు, డయాబెటీస్ కు గురవుతారని తాజాగా చేసిన ఒక కొత్త అధ్యయనం తెలిపింది. … Read more

వీర్యం బాగా పెర‌గాలంటే.. పురుషులు ఈ మిశ్ర‌మాన్ని రోజూ తినాలి..

మనం తీసుకునే ఆహారమే మనకు బలాన్నిస్తాయి. రోజు వారి చర్యలో మనం ఏం తీసుకుంటున్నామనే దానిమీదే మనం ఎలా ఉన్నామనేది ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన ఆహారాలు మనకి బాగా మేలుచేస్తాయి. వివాహమయ్యాక పురుషుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే చాలా ఆహారాలు ఉన్నాయి. అందులో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. అవును, ఎండు ద్రాక్షని తేనెతో పాటు కలుపుకుని తింటే వారి సామర్థ్యం పెరుగుతుంది. ఎండు … Read more

సీటు భాగంలో ఉండే కొవ్వు కొర‌గాలంటే ఇలా చేయండి..!

నేటి రోజుల్లో పురుషులకు, స్త్రీలకు సీటు భాగంలో అధికంగా కొవ్వు పట్టేస్తోంది. దుస్తులు ఎంత టైట్ వేసినా పెరిగిపోయిన టైర్లను కనపడకుండా అణచలేక ఇంకా అధికంగా కనపడేలా చేస్తున్నాయి. ఈ రకంగా ఏర్పడే కొవ్వు చాలా గట్టిది. అంత త్వరగా కరిగేది కాదు. మరి వెనుక భాగ కొవ్వు కరిగి భారీ పిరుదులు కరగాలంటే… శరీర బరువు జీవితమంతా మోకాళ్ళపై నిలబడాల్సిందే. నిరంతరం మోయరాని బరువు మోస్తూంటే అవి చాలా బలహీనపడి నొప్పులనిపిస్తాయి కూడాను. మరి బోన్స్ … Read more

ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయడం త‌ప్ప‌నిస‌రి..!

సరిగ్గా ఆలోచించాలన్నా, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టాలన్నా, అలా మొదలెట్టిన పని ముందుకు జరగాలన్నా శరీర జీవక్రియ బాగుండాలి. మన శరీరంలో ఇది ముఖ్యం కాదు అన్న అంశమే లేదు. ఒకవేళ అలా ఉంటే మొదటిస్థానంలో మెదడుని ఉంచితే రెండవ స్థానంలో జీవక్రియని ఉంచాలి. జీవక్రియ సరిగ్గా జరగకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. అసలు జీవక్రియ అంటే ఏమిటి? పెద్దగా ఏమీ లేదు. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై జీవించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే. జీవక్రియ … Read more

ర‌క్త‌హీన‌త నుంచి బ‌యట ప‌డేందుకు కాంబోడియా వాసుల వినూత్న ప్ర‌యోగం ల‌క్కీ ఐర‌న్ ఫిష్‌..!

అనీమియా… ర‌క్త‌హీన‌త‌… పేరేదైనా, ఏ భాష‌లో చెప్పినా ఈ వ్యాధి వ‌ల్ల ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది మృత్యువాత ప‌డుతున్నారు. అనేక అనారోగ్య లక్ష‌ణాల‌కు మూల‌కార‌ణ‌మైన ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఇప్పుడు చాలా దేశాలను ప‌ట్టి పీడిస్తోంది. ప్ర‌ధానంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారే ఎక్కువ‌గా దీని బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శ‌రీరం స‌రిగ్గా ఎద‌గ‌క‌పోవ‌డం, మానసిక అస‌మ‌తుల్య‌త‌, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం, తీవ్ర అల‌స‌ట వంటి అనేక … Read more

స‌గం నిమ్మకాయ ముక్క, మీ అధిక బ‌రువును త‌గ్గించును ఎంచక్కా…! నెలలో వచ్చును ఫలితం..

నేడు అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య అధిక బ‌రువు. కార‌ణాలు ఏమున్నా ఇప్పుడు చాలా మంది అధిక బ‌రువుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీని వ‌ల్ల ఇతర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే మీకు తెలుసా..? అధిక బ‌రువు రావ‌డానికి గ‌ల ప్ర‌ధాన కార‌ణాల్లో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవడం కూడా ఒక‌ట‌ని. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నిత్యం మ‌నం తింటున్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాకున్నా బ‌రువు పెరుగుతారు. తిన్న ఆహారం … Read more