ఏయే అనారోగ్య సమస్యలకు వేపాకులను ఎలా ఉపయోగించాలంటే..?
వేప అనేక సమస్యలకు మంచి ఔషధం. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థలో వచ్చే అల్సర్స్ కు, బ్యాక్టీరియాను చంపడానికి, ఇలాంటి వాటి అన్నింటికీ వేప ఎంతగానో ఉపయోగపడుతుంది. వేప నోటికి సంబంధించిన సమస్యలకు ఎంతో ప్రయోజనం. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వేప నూనె కలిపి. ఆ నీటితో నోటిని పుక్కిలించాలి, ఇలా చేయడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారడం, అల్సర్స్, చిగుళ్ల నొప్పులు వంటి ఎటువంటి సమస్య అయినా తగ్గిపోతుంది. ముఖ్యంగా … Read more









