మహిళలు కాఫీ తాగితే ఎంతో మేలు జరుగుతుంది..!
మహిళలకు శుభవార్త! ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే గర్భాశయ కేన్సర్ నివారించవచ్చని ఒక కొత్త అధ్యయనం తెలుపుతోంది. స్త్రీలలో సహజంగా వచ్చేది ఎండోమెట్రియల్ కేన్సర్. ఈ వ్యాధికి ప్రతిరోజూ తీసుకునే కాఫీకి మధ్య సంబంధం వుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్లు కనిపెట్టారు. రీసెర్చర్లు 26 సంవత్సరాలపాటు 70 వేలమంది మహిళలపై తమ స్టడీ నిర్వహించారు. ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగే మహిలలకు గర్భాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు 25 శాతం … Read more









