ఆరోగ్యం పట్ల చాలా మందికి ఉండే అపోహలు ఇవే..!
డైట్ మెయింటైన్ చేయాలనుకునేవారు ఎక్కువగా తినకుండా ఆకలితో ఉండడమో, లేదా ఉడకబెట్టిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ ప్రాసెస్ లో కొన్ని ముఖ్యమైన ఆహారాలను మిస్ అవుతుంటారు. ఆహారం మీద ఉన్న అపోహాలే దీనికి కారణం. ప్రస్తుతం ఆహారాలపై ఉన్న అపోహాలను తెలుసుకుని, వాటి వెనక ఉన్న సత్యాలను వివరించుకుందాం. అపోహా: పాల పదార్థాలు వాతం కలిగిస్తాయి. నిజం: పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఇంకా రకరకాల కొవ్వులు ఉంటాయి. ఈ పోషకాలు ఒక్కో … Read more









