మీకు30 ఏళ్లు నిండాయా.. అయితే మీరు వీటిని త‌ప్ప‌క తినాల్సిందే..

ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం బాగుండాలి. పోషకాహార లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడం, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత, హృదయ సంబంధిత సమస్యలు మొదలైనవి వస్తూ ఉంటాయి. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటుతున్న స్త్రీ, పురుషులు మంచి ఆహారం తీసుకోవాలి. అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే 30ల్లో ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ … Read more

అవిసె గింజ‌ల‌ను ఇలా తీసుకున్నారంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

అవిసె గింజల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఔషధాల్లో ఉపయోగించే అవిసె గింజలతో బరువు తగ్గటానికి ఉపయోగిస్తారు. జట్టు సమస్యలకు వాడొచ్చు..మీ చర్మం కాంతివంతగా అయ్యేందుకు కూడా వాడొచ్చు. అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపే గుణాలున్నాయని మనలో చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది..ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం. ఇందులో 4 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, 1 టేబుల్ … Read more

వారానికోసారైనా.. 1 K.M దూరం చెప్పుల్లేకుండా నడవడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా?

దీనమ్మ…ఆధునిక కాలం.. మోడ్రన్ స్టైల్ పేరుతో…పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న కాలం ఇది. ఉదయం బెడ్ మీదున్నుండి దిగింది మొదలు..మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు….వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్…కాకుంటే స్పోర్ట్స్ షూస్..ఇంకా అయితే ఫార్మల్ షూస్…ఇలా టైమ్ ను బట్టి ఏదో ఓ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం… అయితే ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం … Read more

పళ్లు తోమకుండా నీళ్లు తాగుతున్నారా.. ఏం జరుగుతుందంటే..

సాధారణంగా చాలా మందికి ఉదయం లేచిన తర్వాత మంచి నీళ్లు తాగడం అలవాటు. కొంత మంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. మరికొందరు మాత్రం బ్రష్ చేయకుండా పరగడుపున నీళ్లు తాగుతూ ఉంటారు. ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రికి పడుకుని ఉదయం లేవగానే నోటి నిండా క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. పళ్లపై, నాలుకపై అవి పేరుకు పోయి ఉంటాయి. ఇలా లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా.. ఆహారాలు తిన్నా.. … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే కొవ్వు చేర‌డం ఖాయం..

కొన్ని తిండ్లు వెంటనే లావెక్కించేస్తాయి. నీరు తాగితే కూడా కొంతమంది లావైపోతారు. వివిధ వ్యక్తులు వివిధ రకాల తిండ్లతో కొవ్వు సంతరించుకుంటారు. అయితే, ప్రధానంగా ఏ ఆహారాలు తింటే లావెక్కుతారో పరిశీలించండి. శరీరానికి కొవ్వు పట్టించే ప్రధాన ఆహారాలు – స్నాక్స్ – బంగాళ దుంప చిప్స్, చికెన్ వేపుడు, మొదలైన నూనె వేపుడులు, ఛీజ్ బర్గర్లు లాంటి బేకరీ తిండ్లు రుచిగా వుండి, కడుపు నింపి బరువు అధికం చేస్తాయి. వీటిలో కేలరీలు అధికం. బంగాళ … Read more

బ‌రువు త‌గ్గాలంటే సింపుల్ టెక్నిక్‌.. రోజూ ఇలా చేయండి చాలు..

బరువు తగ్గాలంటూ జిమ్ కి వెళ్ళి వ్యాయామాలు చేస్తూ బోర్ కొట్టేసిన వారికి శుభవార్త. డ్యాన్స్ చేస్తే కూడా బరువు తగ్గిపోతుందట. జిమ్ లో బరువులు ఎత్తేకంటే, ఆనందంగా డ్యాన్స్ చేయండి. బరువు తగ్గించుకోవాలంటే డ్యాన్స్ కదలికలు బాగా పనిచేస్తాయని ఫిట్ నెస్ గురువులు చెపుతున్నారు. డ్యాన్స్ లో కదలికలు, చెవులకు వినబడే మ్యూజిక్ వంటింవి మీరు మరింత సేపు చేసేందుకు, ఉత్సాహంగా కదలికలు చేసేటందుకు తోడ్పడి బరువు తగ్గిస్తాయని కనిపెట్టారు. అయితే, తరచుగా చేయటం, దాని … Read more

మీ లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలా..? అయితే రోజూ వీటిని తినండి..!

ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలేసినప్పుడు స్నాక్స్ కింద కూడా దీనిని తీసుకోవచ్చు. ఎండు ద్రాక్ష లో ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది శారీరక ఆరోగ్యానికి మరియు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. కనుక పిల్లలకు ఎక్కువగా పెడితే బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. నిజంగా రోజూ ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే … Read more

గ‌ర్భిణీలు ఈ ఆహారాల‌ను త‌ప్ప‌క తినాలి..!

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి అంతే ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీల‌కి మానసిక ఆరోగ్యం బాగుండాలి. అయితే గర్భిణీల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. గర్భిణీలు మానసిక ఆరోగ్యం పై తప్పక దృష్టి పెట్టాలి. అప్పుడే బిడ్డ కూడా మరింత ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. ఈ మధ్యకాలంలో ఒత్తిడి చాలా మందిలో పెరిగిపోతుంది. దీనితో నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. … Read more

పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజనాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

పైకి ఆకుప‌చ్చ‌గా ఉన్నా లోప‌లంతా చూడ చ‌క్క‌ని ఎరుపు రంగులో ఉండే గుజ్జుతో తింటానికి క‌మ్మ‌గా ఉండే పచ్చ‌కాయ‌లంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌వు చెప్పంది. వాటిని ప్ర‌తి ఒక్క‌రు ఇష్టంగా తింటారు. వేసవి కాలంలోనైతే చ‌ల్ల చ‌ల్ల‌ని పుచ్చ‌కాయ తింటే ఆ మ‌జాయే వేరేగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా పుచ్చ‌కాయను ఏ విధంగా తింటారు? కాయ‌ను కోసి అందులో ఉండే ఎర్ర‌ని గుజ్జును తింటూ మ‌ధ్య‌లో నోట్లోకి వ‌చ్చే విత్త‌నాల‌ను ఊసేస్తుంటారు. కొంద‌రైతే పంటి కింద ఆ … Read more

ఆంధ్ర ప్రాంతం వారు పెరుగు లేదా మజ్జిగ అన్నంలో అరటి పండు తింటారు. ఆరోగ్యకరమా లేక అనారోగ్యకరమా?

బెంగాలీ వాళ్ళు పెరుగులో గుప్పెళ్ల కొద్దీ పంచదార కుమ్మరించుకు తింటారు. అలాగే బెల్లం కలిపిన పాలను తోడుపెట్టి చేసే మిస్తీ దొయి అనే పెరుగు వీళ్ళకి చాలా ఇష్టం. బెనారస్ వాళ్ళు పెరుగులో పంచదార, పళ్ళ ముక్కలు కలిపిన లస్సీ తెగ తాగుతారు. ఇంకా ఉత్తర భారత దేశంలో లస్సీ అంటే పెరుగు, పంచదార మాత్రమే కాదు కోవా, డ్రై ఫ్రూట్స్, రకరకాల ఫ్లేవర్స్ కలిపి కలగాపులగం చేస్తారు. పంజాబీ వాళ్ళు వాషింగ్ మెషీన్నే లస్సీ మేకర్ … Read more