మీ మెదడు ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి..
మెదడు చురుగ్గా ఉంటే రోజువారి చేసే పనులు కూడా ఉత్సాహంగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మెదడు డల్ గా ఉంటే ఆ రోజంతా నిర్జీవంగా కొనసాగుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉండేందుకు మెదడు చురుగ్గా ఉండడం అత్యంత కీలకం. మెదడు చురుగ్గా ఉండాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే నీళ్లు తాగడం వల్ల మెదడు హైడ్రేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏక్రాగ్రత పెరుగుతుంది. క్లారిటీని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. … Read more









