ఫ్రెంచి మ‌హిళ‌లు అంత అందంగా ఉండ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏంటో తెలుసా..?

ఫ్రెంచి మహిళలు అంత అందంగా ఎందుకుంటారు? అది వారి ఆహార రహస్యం! అది తింటే…ఎటువంటి శరీరమైనా సరే నాజూకు పొందాల్సిందే. అంతేకాదు, వారు తినే ఆహారం బరువు కూడా తగ్గించేస్తుందట. ఇంతకీ ఆ ఆహారం ఏమిటో తెలుసా? ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తేలికగా లభించే….పెరుగు. ఇందులో ఉండేదేమిటి? లాక్టోస్ అనే కార్బోహైడ్రేట్లు. ఇవి తక్కువ సామర్ధ్యం కల కార్బోహైడ్రేట్లు. పాలను పెరుగుగా మార్చే బాక్టీరియా వాస్తవానికి పెరుగులోని లాక్టోస్ ని తినేస్తుంది. ప్రతి 12 … Read more

రోజూ బ‌ద్ద‌కంగా ఉంటూ ఏ ప‌ని చేయాల‌నిపించ‌డం లేదా.. అయితే వీటిని తినండి..

తరచుగా మూడ్ స్వింగ్ లా? ఈ కాలం చురుకు తక్కువగా వుంటోందా? కారణం ఏదైనప్పటికి, మీ మూడ్ ఆనందంగా మార్చేటందుకు కొన్ని ఆహారాలు పరిశీలించండి. ఇవి తక్షణం మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సాధారణంగా తినే ఆహారమే కాకుండా, అదనంగా కూడా వీటిని తినవచ్చు. బలాన్నిచ్చే బెర్రీలు – బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి తక్షణమే భావాలను మార్చేస్తాయి. కేర్సర్ నిరోధకతకు కూడా వీటిని వాడతారు. చిరునవ్వులనిచ్చే చెర్రీలు – చెర్రీ పండు లోని మెలటొనిన్ మంచి … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటే మీ ఊపిరితిత్తులు ఎప్ప‌టికీ ఆరోగ్యంగా ఉంటాయి

నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే అన్ని శరీర భాగాల కంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరీ మంచిది. దీని వల్ల ఊపిరితిత్తులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి. ఈ కారణంగా వాటి పనితీరు కూడా బాగుంటుంది. అందుకే ఊపిరితిత్తులు బాగుండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. చూడ్డానికి ఎర్రగా నోరూరించే దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ప్రత్యేక గుణాలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, శ్వాసకోశ పరిస్థితులను దూరం చేస్తుంది. కాబట్టి.. ఇది ఊపిరితిత్తులకి మంచిదని చెబుతారు. రోజుకో ఆపిల్ తింటే … Read more

రాత్రి పూట దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ఇక నిద్రపోదాం అనేసుకుంటే నిద్ర రాదు. నిద్రని ఆహ్వానించాలి, అంటే నెమ్మదిగా మనం నిద్రకి సిద్ధమవ్వాలి. మీరు నిద్రపోవాలనుకున్న సమయానికి గంట ముందు నుండీ మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. మర్నాటికి బట్టలు రెడీ చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం వంటి పనులు మిమ్మల్ని నిద్రకి సిద్ధం చేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ గంట మొదలయ్యేప్పుడే మీరు మీ ఫోన్ పక్కన పెట్టేయాలి. ఆదివారం, సోమవారంతో సంబంధం లేకుండా రోజూ ఒకే సమయానికి లేచే అలవాటు … Read more

జీల‌క‌ర్ర‌ను ఇలా వాడి చూడండి.. 30 రోజుల్లో మీ శ‌రీరంలో పేరుక‌పోయిన కొవ్వును క‌రిగించండి..

ప‌లు ర‌కాల ప్ర‌త్యేక వంట‌కాల‌లో మ‌సాలా దినుసులు ఏవిధ‌మైన పాత్ర పోషిస్తాయో అంద‌రికీ తెలిసిందే. ఆ దినుసులు లేకుండా వంట‌కాల‌కు రుచి, వాస‌న రాదు. అలాంటి దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దీన్ని చాలా వంట‌ల్లో వేస్తారు. అయితే ఇది వంట‌ల్లో రుచి, సువాస‌న‌ను మాత్ర‌మే కాదు, మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. జీల‌క‌ర్ర‌లో ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి త‌యారు చేసే ప‌లు ఔష‌ధాల స‌హాయంతో … Read more

స్నానం చేసే నీటిలో….దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.!

స్నానానికి వేడి నీళ్లు రెడీ చేసుకున్నారా? అయితే అందులో రెండు స్పూన్ల ఎప్సం సాల్ట్ ను వేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే….ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఎప్సం సాల్ట్ లో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం అణువులు.. వేడి నీళ్లలో త్వరగా కరిగిపోతాయి. ఇలా కరిగిన మెగ్నీషియం ఐయాన్స్ శరీరంలోని కొన్ని ప్రాంతాలపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఎప్సం సాల్ట్ కలిపిన నీటితో స్నానం … Read more

బ్రాల‌ను వాడ‌డం మంచిది కాద‌ట‌.. దాంతో మ‌హిళ‌ల‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..

స్టైల్‌గా ఉండాల‌ని, స్టైలిష్‌గా క‌నిపించాల‌ని నేటి త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఇక యువ‌త విష‌యానికి వ‌స్తే అది మ‌న‌కు రెట్టింపు పాళ్ల‌లో క‌నిపిస్తుంది. ప్ర‌ధానంగా యువ‌తులు, మ‌హిళ‌లైతే ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో ఎప్ప‌టిక‌ప్పుడు వచ్చే ట్రెండ్స్‌ను గ‌మ‌నిస్తూ అందుకు త‌గిన‌ట్టుగా ప‌లు ర‌కాల మోడ్ర‌న్ వస్త్రాలు ధ‌రిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా, వారు ధ‌రించే మోడ్ర‌న్ దుస్తుల్లో ఓ ర‌క‌మైన గార్మెంట్స్ వ‌ల్ల వారికి ప‌లు అనారోగ్యాలు క‌లుగుతున్నాయి. ఇంత‌కీ ఆ గార్మెంట్ … Read more

నాన్ వెజ్ తిన్న త‌రువాత చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతారు.. ఇది క‌రెక్టేనా..?

నాన్ వెజ్ అంటే మాంసాహార ప్రియుల‌కు ఇష్ట‌మే. ర‌క‌ర‌కాల నాన్ వెజ్ వెరైటీల‌ను ఆర‌గించేస్తుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ నాన్ వెజ్ తిన్న త‌రువాత జీర్ణం స‌రిగ్గా అవ‌ద‌ని చెప్పి కొంద‌రు కూల్ డ్రింక్స్‌ను సేవిస్తుంటారు. కూల్ డ్రింక్స్‌లో సోడా ఉంటుంది క‌నుక అది గ్యాస్ ను బ‌య‌ట‌కు పంపుతుంద‌ని, దీంతో తిన్న ఆహారం సుల‌భంగా జీర్ఱం అవుతుంద‌ని భావిస్తారు. అయితే నాన్ వెజ్ తిన్న త‌రువాత ఇలా కూల్ డ్రింక్ ను తాగ‌డం … Read more

అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..

ఎప్పుడూ ఒకే రీతిగా ఏ రకం వ్యాయామం చేసినప్పటికి దానిని మానకుండా కొనసాగిస్తూండండి. దీనికిగాను మీకు స్ధిర నిర్ణయం, మీ వద్ద వున్న వారి సహకారం మీకు కావాలి. వెయిట్ లాస్ కొరకు మీరు చేసే వ్యాయామాలు దీర్ఘకాలంలో తప్పక ఫలితాలనిస్తాయి. కొద్ది వారాలకో లేదా నెలలకో వ్యాయామాలు మార్చండి. విశ్రాంతి రోజులలో తప్ప వ్యాయామ తరగతులు మిస్ చేయకండి. సమయానికి తినండి. వెయిట్ లాస్ కొరకు ఏం తినాలనేది మీకు తెలిసే వుంటుంది. ఆ ఆహారాలను … Read more

మీ దుస్తులు టైట్ అయ్యాయ‌ని ఫీల్ అవుతున్నారా.. అయితే ఇలా చేయండి..

లావెక్కి మీ ఫేవరెట్ దుస్తులు పక్కన పడేశారా? అవసరం లేదు! కొన్ని చిట్కాలు పాటించి రెండే రెండు వారాల్లో వాటిని ధరించేయండి. ముందుగా టైట్ అయిన దుస్తులు వేయండి. మీ శరీరంలోని ఏ భాగాలవద్ద అవి టైట్ అయ్యాయో తెలుసుకోండి. పొట్టవద్దా, నడుమా, వక్షోజాలవద్దా, తొడల భాగమా లేక చేతులా అనేది చెక్ చేయండి. ఇక మీ ఆహారంలో పోషకాలు కల కూరలు, పండ్లు చేర్చండి. వేపుడులు, బేకరీ జంక్ తినకండి. ఆకలి నియంత్రించటానికి ప్రొటీన్లు అధికంగా … Read more