అదే…అండర్ వేర్ ను ..అటు తిప్పి, ఇటు తిప్పి వాడుతున్నారా? అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఉదయాన్నే ప‌ళ్లు తోముకున్నారా..? అవును… స్నానం చేశారా..? అవును… డ్రెస్ వేసుకున్నారా..? అవునండీ, అవును… మ‌రి అండ‌ర్ వేర్‌..? మార్చారా..? లేదా..? ఆ… అండ‌ర్ వేర్ మార్చ‌కుండా ఎవ‌రైనా ఉంటారా..? అని అడ‌గ‌కండి. ఎందుకంటే అలాంటి వారు కూడా ఉంటార‌ట‌. నిత్యం చేయాల్సిన అన్ని ప‌నుల‌ను వారు చేస్తారు. కానీ, అండ‌ర్‌వేర్ విష‌యంలో మాత్రం వారు బ‌ద్ద‌కిస్తార‌ట‌. అంటే, ఒకే అండ‌ర్‌వేర్‌ను రెండు, మూడు రోజుల పాటు (ఇంకా కొంద‌రు ఎక్కువ రోజులే) వేసుకుంటార‌ట‌. అవును, మీరు … Read more

వంటింట్లో ఉండే ఈ ప‌దార్థాల‌ను తింటే.. బెడ్ రూమ్‌లో మిమ్మ‌ల్ని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు..

ప్రపంచ దేశాలలో భారతదేశం సుగంధద్రవ్యాల లభ్యతలో రెండో దేశంగా పేరొందింది. కొన్ని సుగంధ ద్రవ్యాలు వాడితే సెక్స్ లైఫ్ అధికమవుతుందని పరిశోధనలు రుజువు చేశాయి. మీ శృంగార జీవితాన్ని అధికం చేసుకోవాలంటే మనకు అందుబాటులో వున్న ఈ సుగంధ ద్రవ్యాలు పరిశీలించండి. మగవారిలో రతి కోర్కెలు విజృంభించాలంటే వారిలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ అధికమవ్వాలంటే మెంతులు తినాలి. ఆకుపచ్చగా, చిన్నగా వుండే ఏలకులు తింటే అద్భుతమైన ఎనర్జీ, అలసట పోతుంది. ఇక మీ లవ్ లైఫ్ ఆకాశాన్నంటే రీతిలో … Read more

ఆక‌లిని నియంత్రించుకోలేపోతున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

కొంతమందికి ఎపుడూ ఏదో ఒకటి తినాలన్న ధ్యాస వుంటుంది. అనారోగ్యకరమైన ఛాట్లు, ఇతర జంక్ ఫుడ్ తినేస్తూంటారు. సాధారణంగా భోజనం చేసిన రెండు లేదా మూడు గంటలకు ఆకలి వేస్తూ ఏదో ఒకటి తినాలన్న కోరిక కలుగుతుంది. ఎపుడు పడితే అపుడు తినాలన్న కోరిక మీలో కొవ్వు కూడా ఏర్పరుస్తుంది. కనుక ఈ రకమైన ఆకలిని నియంత్రించాలంటే, ఆరోగ్యకరమైన దిగువ ఆహారాలు పరిశీలించండి. ఆపిల్ ఆకలిని చాలాసేపు నియంత్రిస్తుంది. ఇవి కడుపులో మంటను ఆపుతాయి. వెయట్ కూడా … Read more

ఎలాంటి ఎక్స‌ర్‌సైజ్ లేకుండానే ఈ చిట్కాను పాటిస్తే పొట్ట దగ్గ‌రి కొవ్వు క‌రుగుతుంది

ఈ మధ్య చాలామంది.. బరువు పెద్దగా ఉండకపోయినా.. పొట్ట మాత్రం విపరీతంగా ఉంటుంది. అంటే సన్నగా కనిపిస్తారు కానీ.. పొట్ట ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా.. ఒకే దగ్గర గంటల తరబడి కుర్చోని వర్క్ చేయడం, బాడీకి అసలు శారీరక శ్రమ ఇవ్వకపోవడం కావొచ్చు. పాపం చూడ్డానికి ఏమంత బరువు ఉండరు కానీ.. పొట్ట విషయం వచ్చే సరికి ఎక్కువగా ఉంటుంది. దీనికోసం డైట్ చేస్తే.. అసలే సన్నగా ఉంటారు.. ఇంకా … Read more

తొడ‌ల వ‌ద్ద ఉన్న కొవ్వు క‌రిగిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను ఫాలో అయిపొండి..

కొవ్వు..ఇది మన శరీరంలో ఎక్కడంటే అక్కడ ఉంటుంది. కొంతమందికి పొట్టచుట్టు పేరుకుపోతే..మరికొంతమందికి తొడల భాగంలో. శరీరం అంతా సన్నాగా ఉన్నా..తొడల భాగంలో కొవ్వు పేరుకుపోతే..చూడ్డానికి ఏమంత బాగుండదు. జీన్స్ లాంటివి వేసినప్పుడు ఇంకా లావుగా కనిపిస్తారు. మీకు కూడా ఈ సమస్య ఉంటే..ఈ చిట్కాలను ఫాలో అయిపోండి. సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తొడ భాగంలో ఉండే కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. కాబట్టి మీరు చేసే వ్యాయామాల్లో భాగంగా దీన్ని … Read more

మిన‌ర‌ల్ వాట‌ర్ లో నిజంగానే మిన‌ర‌ల్స్ ఉంటాయా..? క‌ంపెనీలు చెబుతున్న దాంట్లో స‌త్యం ఏమిటి..?

మా ఊళ్ళో కుళాయి నీరే కుండలోను, వాటర్ ఫిల్టర్‌లోనూ పోసుకుని తాగేవాళ్ళం – క్రమంగా చుట్టూ సభ్యసమాజం ప్యూరిఫయర్లు పెట్టించుకుంటున్నారు. అయితే గత రెండేళ్ళుగా కార్పొరేషన్ నీరు కంటికి కనపడేంత లేత బురద రంగులో వస్తున్నాయి. ప్యూరిఫయర్ పెట్టించుకునే ఇష్టం లేక కొన్నాళ్ళుగా మినరల్ వాటర్ క్యాన్లు వేయిస్తున్నాం. సహజంగా దొరికే మంచి నీటిలో ఖనిజాలు(మినరల్స్) ప్రకృతి సిద్ధంగా ఉంటాయి… ఉండేవి. బలవంతంగా అలవాటు చెయ్యబడ్డ ప్యూరిఫైడ్ నీటి పుణ్యమా ఇదివరకు స్వచ్చంగా సరఫరా అయ్యే కుళాయి … Read more

స‌రిగ్గా ఉడ‌క‌ని చికెన్ ను తింటే క‌లిగే ప్ర‌మాదాలు ఇవే..!

ఇల్లు, హోట‌ల్ లేదా వేరే ఏ ప్రాంతంలోనైనా ఆహారంగా చికెన్ అందుబాటులో ఉందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులు ఎవరైనా దాన్ని తినేందుకు అమిత‌మైన ఆస‌క్తిని ప్ర‌దర్శిస్తారు. ఈ క్ర‌మంలోనే త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని కూడా తీర్చుకుంటారు. అయితే చికెన్ బాగా ఉడికి, స‌రిగ్గా దాన్ని వండి ఉంటే… అలాంటి చికెన్‌ను ఏ వెరైటీ రూపంలోనైనా నిరభ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. కానీ చికెన్‌ను స‌రిగ్గా ఉడికించ‌క‌పోతే..? అప్పుడు అలాంటి చికెన్‌ను తిన్న వారికి అనారోగ్యాలు రాక మాన‌వు. డ‌యేరియా, క‌డుపునొప్పి … Read more

స్పృహ త‌ప్పి ప‌డిపోతే…ఏం చేసి ప్రాణాలు నిల‌బెట్టొచ్చు.!?

మెదడుకు స‌డెన్ గా రక్త ప్ర‌స‌ర‌ణ‌ ఆగిపోయినప్పుడు స్పృహ త‌ప్పడం అనేది జరుగుతుంది . ఉదాహరణకు…. అనుకోకుండా ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు , చాలా సేపు ఎటు కదలకుండా నిలబడి ఉన్నప్పుడు, త‌లకు ఏదైనా వ‌స్తువు బ‌లంగా త‌గిలిన‌ప్పుడు ఇలా జరుగుతుంది . స్పృహ తప్పిపోవడ‌మనేది చాలా సార్లు తాత్కాలికం గానే జరుగుతుంది . కొద్ది నిముషాల్లోనే ఆ వ్యక్తీ తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాడు .కానీ కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాలు సైతం పోయే ప‌రిస్థితులు … Read more

మీరు ఫోన్ ను ఏ చెవికి పెట్టుకొని మాట్లాడతారు? కుడి వైపా? ఎడమ వైపా?

నేడు టెక్నాల‌జీ ఎంత వేగంగా మార్పులు చెందుతుందో అంద‌రికీ తెలిసిందే. ఆధునిక టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు మ‌నం ఎంతో వేగంగా ప‌నులు చేసుకోగ‌లుగుతున్నాం. ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు ప‌నివేగం ఎంత‌గానో పెరిగింది. అయితే మ‌న ప‌నివేగాన్ని పెంచిన ఆధునిక ప‌రిక‌రాల్లో సెల్‌ఫోన్లు కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్ల వ‌ల్ల మ‌నం ఎన్ని ర‌కాల ప‌నుల‌ను వేగంగా చేసుకుంటున్నామో అంద‌రికీ తెలుసు. కానీ వీటి వ‌ల్ల వ‌చ్చే రేడియేష‌న్ కార‌ణంగా మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా … Read more

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే మళ్లీ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు..

గుండెపోటుతో ఆరోగ్యం దిగజారింది. అయితే, మరోమారు ఆరోగ్యం పూర్తిగా పొంది జీవితాన్ని ఆనందించాలంటే ఏం చేయాలనేది పరిశీలించండి. గుండె చివరి శ్వాస వరకు నిరంతరం శ్రమించే కండరం. దీనికి ఇతర కండరాల వలె ఆక్సిజన్ అధికంగా వుండే రక్తం కావాలి. ఏ కారణంచేత అయినా రక్త సరఫరా ఆగినా గుండెపోటు వస్తుంది. కారణాలు అనారోగ్య ఆహారం మొదలు అధిక స్మోకింగ్ లేదా లిక్కర్ కూడా కావచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చినా, జీవన విధానం సరిచేసుకుంటే ఆనందంగా మరోమారు … Read more