టైట్ జీన్స్ ధరిస్తున్నారా… మీ ఆరోగ్యం మీరే పణంగా పెడ్తున్నారు…

మారుతున్న కాలానికి అనుగుణంగా యువతీయువకుల‌ అభిరుచి కూడా మారుతుంది.. వారి ఇష్టాలకు తగినట్టుగానే రకరకాల దుస్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అమ్మాయిలకైతే బోలెడన్నీ మోడ్రన్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్కిన్ టైట్ జీన్స్, స్కిన్ టైట్ లెగ్గింగ్స్, స్కిన్ టైట్ షాట్స్ ఇలా చాలా రకాలున్నాయి.. కానీ ఇలాంటి టైట్ దుస్తులను ధరించడం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు… చాలామంది లావుగా ఉన్నవాళ్లు వారి పిరుదులు, తొడల భాగంలో ఉన్న అనవసర ఫ్యాట్ ని కనిపించకుండా … Read more

ఈ నాలుగు డ్రింక్స్‌ను రోజూ తాగితే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..

మీ డైట్ ప్రణాళిక, జిమ్ వర్కవుట్లూ ఆచరిస్తూనే, మీ శరీరంలోని అధిక బరువును తగ్గించటానికి గాను నాలుగే నాలుగు పానీయాలను సిఫార్సు చేస్తున్నాం. వీటి తయారు కష్టమూ కాదు. తాగటం అంతకంటే కష్టం కాదు. అవేమిటో పరిశీలించి ఆచరించండి. అద్భుతమైన ఫలితాలను వేగవంతంగా పొందండి. గ్రీన్ టీ – శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. పొట్టకొవ్వు అతి తేలికగా మాయం అవుతుంది. గ్రీన్ టీ ఆకులు నీటిలో నానపెట్టండి. దానికి … Read more

మీ శ‌రీరంలో నీరు ఎల్ల‌ప్పుడూ త‌గ్గ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి..

శరీరంలో నీరు సరిపడా లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్రం పోసేటపుడు మంట. డల్ గా వుండే చర్మం, బలహీనపడే కండరాలు, మలబద్ధకం, మొదలైనవి బాధిస్తాయి. శరీరంలో అన్ని వ్యవస్ధలు నీరు కోరుతాయి. కనుక తగినంత నీరు అందించటం అవసరం. నీరు తాగటానికి సమయం లేదంటారా? అయితే…కొన్ని తిండిపదార్ధాలు పరిశీలించండి. వాటిని తింటూ శరీరానికవసరమైన నీటిని ఎపుడూ అందించండి. వెజిటబుల్స్ – బ్రక్కోలి, కేరట్లు, సొరకాయ, ఉల్లి, టమాటాలు, దోస మొదలైన వాటిల్లో నీరు అధికం. వీటిని … Read more

మ‌నం రోజూ తినే ఆహారం ప‌ట్ల చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

ఆహారం పట్ల చాలామందికి కొన్ని భ్రమలుంటాయి. అవి దీర్ఘకాలంగా ప్రచారంలో వుండటం చేత వాస్తవాన్ని తెలుసుకోలేరు. వాటిలో కొన్ని ఎలాంటివో పరిశీలించి వాస్తవాలేమిటో తెలుసుకుందాం. వ్యాయామాలు చేసినంతకాలం మీరు ఏదైనా తినేయవచ్చు అనేది ఒక భ్రమ – మన శరీరం ఒక మెషీన్ లాంటిది. కనుక ఒక మెషీన్ తో పోలిస్తే, వాహనం ఎన్నాళ్ళు నడిపినా…ఏ ఇంధనమైనా పోయవచ్చు. కాని ఏది పోసినా వాహనం నడవదు. దానికవసరమైన నాణ్యతగల ఇంధనం కారును నడుపుతుంది. అదే విధంగా శరీరానికి … Read more

కారం తిన్నాక, నోరు మండితే వెంటనే చక్కెర తినేస్తాం…ఇలా చేయడం మంచిదేనా?

జిహ్వకో రుచి అన్న చందంగా ఈ ప్ర‌పంచంలోని వ్య‌క్తులంద‌రూ భిన్న‌మైన రుచుల‌ను కలిగి ఉంటారు. ఆ రుచులంటేనే వారు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌ధానంగా జ‌నాలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే రుచుల్లో చెప్పుకోద‌గిన‌వి రెండు అవి తీపి, కారం. చాలా మందికి ఇవి అంటేనే ఎక్కువ‌గా ఇష్టంగా ఉంటాయి. అయితే తీపి సంగ‌తి ప‌క్క‌న పెడితే కారంను కూడా చాలా మందే తింటారు. కానీ కారంను ఇష్టంగా తినే వారు అంత‌గా మంట‌ను ఫీల్ అవ్వ‌రు. ఇక తిన‌క తిన‌క … Read more

పేప‌ర్ క‌ప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఆఫీసుల్లో, సరదాగా బయటకు వెళ్లినప్పుడు చాలామందికి టీ తాగటం అలవాటుగా ఉంటుంది. జ్యూస్ షాప్స్ కూడా రస్నాలాంటివి పేపర్ కప్స్ లోనే ఇస్తుంటారు. ఇక ఆఫీసుల్లో మనం ప్రతిసారి ఛాయ్ తాగలంటే..అక్కడ ఉండే పేపర్ కప్స్ లోనే తాగుతాం. ఇలా మన దయనందిన జీవితంలో ఇది ఒక భాగం అయిపోయింది. కానీ ఇలా పేపర్ కప్స్ లో టీ తాగటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తర్వాత దేశమంతటా..ఈ పేపర్ కప్పుల … Read more

ట‌మాటా సూప్‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

చ‌లికాలంలో స‌హ‌జంగానే సూప్‌ల‌ను అధికంగా తాగుతుంటారు. కానీ ఏ కాలంలో అయినా స‌రే రోజూ ట‌మాటా సూప్‌ను సేవించ‌వ‌చ్చు. ఈ సూప్‌కు కాలాల‌తో ప‌నిలేదు. ప్ర‌తి సీజ‌న్‌లోనూ ఇది మ‌న‌కు భిన్న‌ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తో క‌లిపి ట‌మాటా సూప్‌ను తీసుకోవ‌చ్చు. దీంతో మ‌న‌సుకు ఉల్లాసం క‌ల‌గ‌డ‌మే కాదు, ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు మాయ‌మ‌వుతాయి. శ‌రీరానికి పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఇంకా ఎన్నో ర‌కాల లాభాలు ఉంటాయి. ఈ … Read more

రోజూ ఇలా 3 సార్లు చేస్తే… టైప్ 1, 2 డ‌యాబెటిస్‌లు రెండూ అదుపులోకి వ‌స్తాయి తెలుసా..?

డ‌యాబెటిస్‌. మ‌ధుమేహం… పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్‌-1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, జీవ‌న విధానంలో మార్పుల వ‌ల్ల కూడా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీనికి టైప్‌-2 డ‌యాబెటిస్ అని పేరు. అధికంగా బ‌రువు పెర‌గ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన టైంలో భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, రాత్రి పూట ఎక్కువ‌గా మేల్కొని ఉండి ఆల‌స్యంగా నిద్రించ‌డం… ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల టైప్‌-2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే ఏ త‌ర‌హా డ‌యాబెటిస్ … Read more

మీకూ నేలపై పడుకునే అలవాటు ఉందా? అయితే మీరీ విషయం తప్పక తెల్సుకోవాల్సిందే..!

కొంతమంది మంచం ఎంత మృదువుగా ఉన్నా , నేలపై పడుకోవడానికి ఇష్టపడతారు. పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా నేలపై హాయిగా నిద్రపోవడాన్ని మనం చాలా సార్లు చూసే ఉంటాం. చూశాము. ముఖ్యంగా వేసవిలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అలాంటి అలవాట్లను అలవర్చుకున్న వ్యక్తులు ఉండనే ఉంటారు. కొంతమందికి మంచం మీద పడుకున్నప్పుడు చేతులు, కాళ్ళలో నొప్పి వస్తుంది. కాబట్టి ఇలాంటివారు నేలపై హాయిగా నిద్రపోవాలని కోరుకుంటారు. కానీ ఇది మంచి అలవాటేనా? కాదా? అనేది … Read more

వారాంతాల్లో హాయిగా ఆనందంగా గ‌డ‌పాలంటే ఇలా చేయండి..!

వారాంతం సెలవు వస్తూంటుంది…పోతూంటుంది. కాని వారంతం రిలాక్సేషన్ అందరం బాగా పొందుతున్నామా? పొట్టనిండా తిండి తిని సగం రోజు నిద్రించడంతో సరిపోతుంది. ఇక రాత్రయిందంటే, పార్టీలు, చెవులుపగిలే మ్యూజిక్, అనారోగ్య డ్రింక్ లు, జంక్ ఫుడ్ లు. ఒక సెలవుదినంలో పొందాల్సిన ఆనందం వాస్తవంగా పొందుతున్నామా? సెలవులలో రిలాక్స్ అవ్వాలంటే ఎన్నో మంచి మార్గాలున్నాయి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎంతో ప్రశాంతంగా, హాయిగా, మంచి ఎనర్జీలతో గడపవచ్చు. ఇది శారీరకంగా మంచి బలాన్నిచ్చి రోగ … Read more