క‌ర్పూరం బిళ్లను బ్యాగ్‌లో చుట్టి మెడ‌లో వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

క‌ర్పూరం… దేవుడి పూజ కోసం ఉప‌యోగించే ప‌దార్థంగానే చాలా మందికి తెలుసు. కానీ దీన్ని అనేక ర‌కాల లోష‌న్స్‌, స‌బ్బులు, క్రీముల త‌యారీలో ఉప‌యోగిస్తారు. లారెల్ వుడ్ అనే ఓ ప్ర‌త్యేక‌మైన వృక్ష జాతికి చెందిన కాండం నుంచి దీన్ని త‌యారు చేస్తారు. అయితే ముందు చెప్పిన విధంగా క‌ర్పూరం కేవ‌లం ఆయా అవ‌స‌రాల కోస‌మే కాదు, మ‌న శరీరానికి ఆరోగ్య ప‌రంగానూ చాలా మంచి చేస్తుంది. అయితే ఇది చ‌ర్మానికి తాకితే మ‌న చ‌ర్మం ఇరిటేష‌న్‌కు … Read more

ప్రీ డ‌యాబెటిస్ ఉంటే ఈ సూచ‌న‌లు పాటిస్తే షుగ‌ర్ రాకుండా ఆప‌వ‌చ్చు..!

మధుమేహం.. ఈ వ్యాధి గురించి తెలియని వారుండరు. దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారు. షుగర్ అదుపులో ఉండకపోతే గుండె, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే డయాబెటిస్ వచ్చే కొన్నేళ్ల ముందే రోగి ప్రీ డయాబెటిక్ పరిస్థితిని ఎదుర్కుంటాడు. ప్రీ డయాబెటిక్‌తో పోరాడుతున్నట్లు తెలుసుకోకపోవడంతోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రీ-డయాబెటిస్ గురించి చాలా మందికి తెలియదు. ఇది డయాబెటిస్‌‌కి ముందు వచ్చే దశ. ప్రీ డయాబెటిస్‌ని … Read more

ఈ పోష‌కాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే మీ గుండె ప‌దిలం..!

మన శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె. చాలా సున్నితమైన ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన వ్యాయామం, విశ్రాంతితోపాటు, మీ డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుండె పనితీరును ప్రభావితం చేసే, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం. గుండె పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మెడ్నీషియం శరీరంలో మంట, డిప్రెషన్‌ వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను … Read more

డైటింగ్ చేస్తున్నారా..? అయితే ఈ పొర‌పాట్లు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి..!

చాలామంది సన్నబ‌డటానికి తాము డైటింగ్ నియమాలు ఆచరిస్తున్నామంటూ అనేక మెరుగైన ఆహారాలు వదిలేస్తూంటారు. అసలు డైటింగ్ అంటే? మంచి పోషకాలు వుండే ప్రొటీన్లు, తక్కువ పిండిపదార్ధాలు లేదా కార్బోహైడ్రేట్లు, కొవ్వు తక్కువగా వుండేవి తినటం. అంతేకాని, అసలు ఏమీ తినకుండా ఖాళీ పొట్ట పెట్టి డైటింగ్ అనటం సరికాదు. శరీరానికి అవసరమైన శక్తి పొందాలంటే ఆహారం అవసరం. కనుక తక్కువ తింటూ త్వరగా బరువు తగ్గాలనటం సరి కాదు. తినండి… తినేది సరైనదో కాదో సరైన పరిమాణంలో … Read more

అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయా? అయితే బీచ్ లో స‌ముద్ర అల‌ల మీది నుండి వ‌చ్చే గాలిని ఆస్వాదించండి..!

దూరంగా ఎటు చూసినా స‌ముద్రం. నీలి రంగులో క‌నిపించే స‌ముద్ర‌పు నీరు. ఉవ్వెత్తున ఎగిసి ప‌డే అలలు. ఎటు చూసినా ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త ఉట్టిప‌డే ప‌చ్చ‌ద‌నం. అలాంటి స‌ముద్ర‌పు బీచ్‌లో ఎవ‌రికైనా హాయిగా గ‌డ‌పాల‌నే ఉంటుంది క‌దా..! అందుకే చాలా మంది అలాంటి బీచ్‌ల‌కు ఎంజాయ్ చేయ‌డం కోసం వెళ్తుంటారు. అయితే అలాంటి చ‌క్క‌ని స‌ముద్ర‌పు వాతావ‌ర‌ణం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయట‌. ముఖ్యంగా స‌ముద్రం నుంచి వీచే గాలి మ‌న శ‌రీరానికి … Read more

రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే కలిగే 9 లాభాలు..!

నిమ్మ‌కాయ‌ల‌ను త‌ర‌చూ మ‌నం వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని ర‌సంతో పులిహోర లేదంటే నిమ్మ‌కాయ‌లతో ప‌చ్చ‌డి చేసుకుని తిన‌డం మ‌నకు అల‌వాటు. ఈ క్ర‌మంలో కొంద‌రు నిమ్మ‌ర‌సాన్ని త‌ల‌కు చుండ్రు పోయేందుకు కూడా పెట్టుకుంటారు. అయితే నిమ్మ‌తో మ‌న‌కు తెలిసిన ఉప‌యోగాలు ఇవే. కానీ నిజానికి నిమ్మ వ‌ల్ల ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే దాంతో మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు రాత్రి పూట ఇలా చేస్తే షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది..!

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది పూర్తిగా నయం కాదు. కానీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులు, తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం. డయాబెటిక్ రోగులకు నిద్ర చాలా ముఖ్యమైనది, నిద్ర చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్రలేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. … Read more

గుండె పోటు రావొద్దు అంటే ఈ ఆహారాల‌ను తినండి..!

ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో చనిపోయేవారు ఎక్కువయ్యారు. చిన్న వయసు వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. గుండెజబ్బులు రావడానికి ఎన్నో కారణాలు ఉననాయి. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నవారిలో హార్ట్ పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి అనారోగ్యకరమైన జీవనశైలే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, ఆల్కహాల్, స్మోకింగ్, ఊబకాయం మొదలైనవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే మన … Read more

వంట‌కాల్లో వేసే ఇంగువ‌తో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉంటాయో తెలుసా..?

ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్ట‌మే. అంతెందుకు… ఇంగువ వేస్తే ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వ‌స్తుందో చాలా మందికి తెలియ‌దు. ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో ఇంగువ వ‌ల్ల మ‌న‌కు రుచి మాత్ర‌మే … Read more

తీవ్ర‌మైన ఒత్తిడితో స‌త‌మ‌తం అవుతున్నారా..? అయితే ఈ ఆహారాల‌ను తినండి..!

ఆధునిక జీవితంలో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక పక్క ఉద్యోగ సమస్యలు, మరొక పక్క ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు… ఇవన్నీ కూడా మనిషిలో తీవ్ర ఒత్తిడికి కారణ‌మవుతున్నాయి. ముఖ్యంగా సెలవులు తీసుకుని తిరిగి ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సెలవుల్లో, పండుగల సమయంలో అధిక చక్కెర, ఉప్పులు కలిపిన ఆహారాన్ని అధికంగా తింటారు. దీని వల్ల కూడా ఒత్తిడి స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. పరిశోధన … Read more