ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

సాధారణంగా చాలామంది ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయి ఏదో ఒకటి తినాలనుకుంటారు.. అయితే ఉదయాన్నే ఏదో ఒకటి తినాలని కాకుండా ఆరోగ్యంగా ఉండే వాటిని తింటే బాగుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.. ముఖ్యంగా ఉదయం పూట మనం ఏదైతే తింటామో దాని మీదే మీ రోజంతా ఆధారపడి ఉంటుందని అంటున్నారు.. మనం ఉదయాన్నే ఏం తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.. చాలామంది ఉదయం ఆఫీసుకు లేదంటే ఇతర పనులకు వెళ్లాలనే హడావిడిలో తెల్ల రొట్టె టీ, లేదంటే … Read more

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

గింజలు, విత్తనాలలో అసంతృప్త కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని కరిగించి.. గుండెకు మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. అందుకే మీ ఆహారంలో బాదం, పిస్తా, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి వాటిని భాగం చేసుకోవాలి. అనేక ఆరోగ్య సమస్యలకి కారణమయ్యే చెడు … Read more

ఈ కూర‌గాయ‌ల‌ను రోజూ తింటే చాలు.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

ఇంట్లో ఏ కూర చేసిన టమాటా ఉండాల్సిందే. టమాట లేకపోతే ఆ కూర వంటడం కుదరదన్న భావనలో చాలా మంది ఉంటారు. అలాంటి టమాట.. షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సెడెంట్ రక్తంలోని షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. టమాటాల్లోని విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో.. డయాబెటిస్‌తో పోరాడే శక్తి మీకు వస్తుంది. టమాటను మీరు సలాడ్స్, కూరలు, జ్యూసుల … Read more

వీటిని రోజూ తీసుకోండి.. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..!

ఎక్కువ మంది ఈ రోజుల్లో కిడ్నీ సమస్య తో బాధ పడుతున్నారు కిడ్నీ సమస్యలు వచ్చాయి అంటే దాని నుండి బయటపడడం ఎంతో కష్టం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ సూత్రాలను తప్పక పాటించండి. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ మూలికలని డైట్ లో చేర్చుకోండి అప్పుడు మీ కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. త్రిఫల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఆయుర్వేద వైద్యంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది … Read more

అస‌లు క‌ర్పూరాన్ని ఎలా త‌యారు చేస్తారు..? దీంతో క‌లిగే లాభాలు ఏమిటి..?

పూజలో నైవేద్యం ఎంత ముఖ్యమో.. కర్పూరం, అగ‌ర్‌బ‌త్తీలు కూడా అంతే ముఖ్యం.. వీటి వాసనతోనే మనకు ఒక డివోషనల్‌ ఫీల్‌ వస్తుంది. కర్పూరం వెలిగిస్తే.. కొద్దిసేపటికే అయిపోతుంది. కర్పూరాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఏ సమస్యలకు కర్పూరాన్ని వాడొచ్చో మీకు తెలుసా..? అలాగే మనం ఈరోజు కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సినమోమం చంపోరా అనే చెట్టు నుంచి ఈ కర్పూరం వస్తుంది. దీన్నే మనం కర్పూరం చెట్టు అంటుంటాం. దీని వేర్లు, చెక్క, బెరడు, … Read more

మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు?.. 6 గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

నిద్ర మ‌న‌కు అత్యంత అవ‌స‌రం. ప్ర‌తి రోజూ మ‌నం క‌చ్చితంగా 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవాలి. వృద్ధులు, పిల్ల‌లు అయితే 10 గంట‌ల‌కు పైగానే నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్ర వ‌ల్ల శ‌రీరం రీచార్జ్ అవ‌డ‌మే కాదు, ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు పోతాయి. మ‌నం నిద్ర‌పోయే క్ర‌మంలో శ‌రీరం త‌న‌కు తానే ప‌లు మ‌ర‌మ్మ‌త్తులు కూడా చేసుకుంటుంది. అందుకే మ‌నం క‌చ్చితంగా రోజూ నిర్దిష్ట స‌మ‌యం ప్ర‌కారం నిద్ర‌పోవాలి. నిర్దిష్ట‌మైన గంట‌ల‌పాటు నిద్రించాలి. … Read more

చేతుల‌కు గోరింటాకు పెట్టుకుంటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

గోరింటాకు పెట్టుకోవ‌డ‌మంటే ఆడ‌వారికి ఎంతో ఇష్టం. దీనికి కుల‌, మ‌త‌, ప్రాంత‌, వ‌ర్గాల‌తో సంబంధం లేదు. ఏ వ‌ర్గానికి చెందిన వారైనా, ఏ మ‌తం వారైనా గోరింటాకును అలంక‌ర‌ణ కోసం పెట్టుకుంటారు. ఇక పండుగ‌లు, శుభకార్యాల వంటివి వ‌స్తే ఆడ‌వారు చేతులు, కాళ్ల‌కు మెహెందీ పెట్టుకుని త‌మ ముచ్చ‌ట తీర్చుకుంటారు. అయితే నేటి త‌రుణంలో చాలా మంది కృత్రిమ ప‌దార్థాలు క‌లిపిన గోరింటాకునే ఎక్కువ‌గా వాడుతున్నారు. కానీ గోరింట చెట్టు ఆకుల నుంచి త‌యారు చేసిన గోరింటాకును … Read more

రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

ఎర్రటి టమాటాలలో ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలు ఎన్నో వున్నాయి. అందరూ ఇష్టపడతారు. ఎక్కడపడితే అక్కడ ఈ పండు దొరుకుతుంది. మరి ఇంత తేలికగా లభించే ఈ టమాటా పండు ప్రయోజనాలు చూడండి. యాంటీ ఆక్సిడెంట్లు – టమాటాలలో బేటా కెరోటిన్ వుండటం చేత విటమిన్లు ఎ మరియు సి పుష్కలంగా లభిస్తాయి. రక్తంలో వుండే మలినాలను తొలగిస్తాయి. వీటిలో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రధానం అయినది. దీనికారణంగానే పండు ఎర్రగా కనపడుతుంది. ఈ పండు … Read more

హైబీపీ ఉన్న‌వారికి అద్భుత‌మైన ఔష‌ధాలు ఇవి.. రోజూ తాగితే మేలు..!

ఈరోజుల్లో ఎక్కువ మంది బీపీ, షుగర్ తో బాధపడుతున్నారు. బీపీ షుగర్ వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. హై బీపీ వలన రకరకాల సమస్యలు వస్తాయి. హై బీపీ ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. హై బీపీ ఉన్నవాళ్లు అనారోగ్య కరమైన కొవ్వులు, చక్కెరతో ఉన్న సోడాలు, డ్రింకులు వంటివి తీసుకోకూడదు. బరువు తగ్గడానికి చూసుకోవాలి. హైబీపీ ప్రమాదాన్ని ఇది పెంచుతుంది కాబట్టి తీసుకునే ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి. హై బీపీని తగ్గించుకోవడానికి … Read more

కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడ‌దా..? కూర్చుంటే ఏమ‌వుతుందో తెలుసా..?

ఎవ‌రైనా ప‌డుకునే భంగిమ‌లు వేరేగా ఉన్న‌ట్టే కూర్చునే భంగిమ‌లు కూడా వేరే ఉంటాయి. అంటే… ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌క‌మైన భంగిమ‌లో వారి అనుకూల‌త‌, సౌక‌ర్యాన్ని బ‌ట్టి కూర్చుంటారు. అది కుర్చీ అయినా, మంచం అయినా, వేరే ఏ ఇత‌ర ప్ర‌దేశం అయినా కూర్చునే భంగిమ‌లు ఒక్కొక్క‌రికీ వేర్వేరుగా ఉంటాయి. అయితే చాలా మంది కూర్చునే భంగిమ ఒక‌టుంది. అదే క్రాస్ లెగ్ పొజిష‌న్‌. అంటే కాళ్ల‌ను ఒక‌దానిపై ఒక‌టి క్రాస్ గా వేసి కూర్చుంటార‌న్న‌మాట‌. అయితే ముఖ్యంగా … Read more