Brown Rice : బ్రౌన్ రైస్‌ను వండితే జిగురుగా ఉంటుందా ? పొడి పొడిగా ఇలా వండుకోండి..!
Brown Rice : బ్రౌన్ రైస్.. ఇది మనందరికీ తెలిసినవే. ధాన్యాన్ని పాలిష్ చేయకుండా కేవలం పైన ఉండే పొట్టును మాత్రమే తొలగించడం వల్ల వచ్చిన బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. వీటినే దంపుడు బియ్యం, ముడి బియ్యం అని కూడా పిలుస్తారు. మన పూర్వీకులు వీటినే ఎక్కువగా తినేవారు. ప్రస్తుతం మనం ఆహారంగా తీసుకుంటున్న తెల్ల బియ్యం వల్ల మనకు పోషకాలు తక్కువగా అందుతాయి. అంతేకాకుండా బరువు పెరగడంతోపాటు షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా … Read more









