Avise Ginjala Karam Podi : అవిసె గింజ‌ల‌తో కారం పొడి.. రుచి భ‌లేగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Avise Ginjala Karam Podi : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌ను అధికంగా క‌లిగి ఉన్న ఆహార ప‌దార్థాల‌లో అవిసె గింజ‌లు ఒక‌టి. అవిసె గింజ‌లను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోషకాల‌న్నీ ల‌భిస్తాయి. అవిసె గింజ‌ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బీపీని త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంలో అవిసె గింజ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో పేరుకు … Read more

Lemon Tea : లివ‌ర్ ప‌నితీరును మెరుగు ప‌రిచే లెమ‌న్ టీ.. త‌యారీ ఇలా..!

Lemon Tea : ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇలా తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఇక ఉద‌యం బెడ్ టీ లేదా కాఫీ తాగ‌క‌పోతే కొంద‌రికి అస‌లు ఏమీ చేయాల‌నిపించ‌దు. అంత‌లా అవి మ‌న దైనందిన జీవితంలో భాగ‌మ‌య్యాయి. అయితే టీ విష‌యానికి వ‌స్తే ఇందులోనూ అనేక ర‌కాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో లెమ‌న్ టీ ఒక‌టి. ఇది మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధార‌ణ … Read more

Korrala Pongali : కొర్రలను రుచిగా ఇలా పొంగలిలా వండండి.. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి..!

Korrala Pongali : ప్రస్తుత తరుణంలో చాలా మంది చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. వీటి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతోనూ అనేక లాభాలు కలుగుతాయి. వీటిని ఎలా వండుకోవాలి.. అని కొందరు సందేహిస్తుంటారు. నేరుగా అయితే తినలేకపోతుంటారు. కానీ వీటిని ఎంతో రుచికరంగా ఉండేలా వండుకోవచ్చు. వీటితో పొంగలి తయారు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక కొర్రలతో పొంగలిని … Read more

Ragi Laddu : రాగి పిండి ల‌డ్డూలు.. పోష‌కాలు ఘ‌నం.. రోజుకు 2 తింటే ఎంతో మేలు..!

Ragi Laddu : ప్ర‌స్తుత కాలంలో చిరు ధాన్యాలైన రాగులను వాడే వారు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగుల‌లో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అమైనో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మాన‌సిక స్థితిని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా ఉంటాయి. రక్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో … Read more

Cabbage Green Peas Curry : క్యాబేజీ పచ్చి బఠాణీల కూర.. ఎంతో రుచిగా ఉంటుంది.. పోషకాలు పుష్కలం..!

Cabbage Green Peas Curry : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. దీన్ని తినేందుకు కొందరు ఇష్టపడరు. వాస్తవానికి క్యాబేజీ అందించే ప్రయోజనాలు అద్భుతమైనవి. వీటిల్లో మాంసాహారాలకు సమానమైన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కనుక క్యాబేజీని తరచూ తినాలి. ఇక దీంతో పచ్చి బఠాణీలను కలిపి వండి తింటే ఎంతో … Read more

Palakura Pachadi : పోష‌కాల‌ను అందించే పాల‌కూర‌.. దీంతో ప‌చ్చ‌డి త‌యారీ ఇలా..!

Palakura Pachadi : మ‌న శ‌రీరానికి ఆకు కూర‌లు ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల‌లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి త‌గ్గుతుంది. పాల‌కూర‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పాల‌కూరలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇక పాల‌కూర‌తో మ‌నం ప‌ప్పు, కూర ఎక్కువ‌గా చేస్తుంటాం. కానీ దీంతో … Read more

Wheat Rava Upma : గోధుమ ర‌వ్వ ఉప్మా.. చేయ‌డం చాలా సుల‌భం.. రుచి, పోష‌కాలు రెండూ మీ సొంతం..!

Wheat Rava Upma : మ‌న‌లో చాలా మంది గోధుమ పిండితో త‌యారు చేసిన చ‌పాతీల‌ను తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచేందుకు స‌హాయం చేస్తాయి. ఇంకా గోధుమ పిండి చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే గోధుమ‌ల‌తో ర‌వ్వ‌ను త‌యారు చేసి దాంతో ఉప్మాను చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఇక … Read more

Belly Fat Drink : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. పొట్ట దగ్గ‌రి కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది..!

Belly Fat Drink : ప్ర‌స్తుత త‌రుణంలో జీవన విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌ బారిన ప‌డుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధికంగా బ‌రువు ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల ముఖ్యంగా గుండె సంబంధ‌ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు. … Read more

Panasapottu Kura : పోషకాల్లో మేటి ప‌న‌స పొట్టు.. దీంతో కూర‌ను చేసుకుని తింటే బోలెడ‌న్ని లాభాలు..

Panasapottu Kura : మ‌న‌కు స‌హ‌జ సిద్దంగా తియ్య‌గా ఉంటూ అందుబాటులో ఉండే వాటిల్లో ప‌న‌స‌కాయ ఒక‌టి. ప‌న‌స తొన‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మేలు క‌లుగుతుంది. వీటిని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. ఇందులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణాశ‌యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ప‌న‌స తొన‌ల‌తోనే కాకుండా ప‌న‌స పొట్టును కూడా తిన‌వ‌చ్చు. అయితే దీన్ని నేరుగా తిన‌లేరు. దీన్ని కూర రూపంలో వండి తింటుంటారు. ఈ క్ర‌మంలోనే ప‌న‌స పొట్టు … Read more

Jowar Upma : జొన్న‌ల‌తో ఉప్మా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.. ఇలా చేసుకోండి..!

Jowar Upma : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరు ధాన్యాల‌లో జొన్న‌లు ఒక‌టి. జొన్న‌లను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. జొన్న‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండ‌డంతోపాటు ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగుప‌డుతుంది. ఎముక‌లను దృఢంగా చేయ‌డంలో జొన్న‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగుప‌డి అజీర్తి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. మ‌నం ఎక్కువ‌గా జొన్న పిండితో చేసే రొట్టెల‌ను … Read more