Capsicum Rice : మూడు రంగుల క్యాప్సికమ్‌లతో రైస్‌ను ఇలా చేసి తినండి.. అనేక ప్రయోజనాలను ఒకేసారి పొందవచ్చు..!
Capsicum Rice : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. ఇందులో మూడు రంగులవి ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ కాగా.. రెండోది ఎరుపు, మూడోది పసుపు. మూడు రంగుల క్యాప్సికంల ద్వారా మనకు భిన్న రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుపచ్చ క్యాప్సికం విటమిన్ సిని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికంలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇక పసుపు … Read more









