Ganji : గంజి తాగ‌డాన్ని అల‌వాటు చేసుకోండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Ganji : మ‌నం ప్ర‌తి రోజూ అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్నం ఉడికిన త‌రువాత ఎక్కువ‌గా ఉన్న నీటిని వార్చుతారు. దీనినే గంజి లేదా అన్న ర‌సం అంటారు. గంజిని ఎక్కువ‌గా పూర్వ‌కాలంలో ఆహారంగా తీసుకునే వారు. ఉద‌యం పూట గంజి నీటిని అల్పాహారంగా తీసుకునే వారు. అలాగే అంబ‌లిని కూడా ఆహారంగా తీసుకునే వారు. ఇప్ప‌టికీ దీనిని ఆహారంగా తీసుకునే వారు ఉన్నారు. ప్ర‌స్తుత కాలంలో కుక్క‌ర్ ల పుణ్య‌మా అని అన్నాన్ని వార్చ‌డ‌మే … Read more

Coconut Laddu : తీపి తినాల‌నిపిస్తే.. ఆరోగ్య‌క‌రంగా ఇలా ప‌చ్చి కొబ్బ‌రి ల‌డ్డూల‌ను చేసి తినండి..!

Coconut Laddu : ఆహారంలో భాగంగా అప్పుడ‌ప్పుడూ మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిలో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చి కొబ్బ‌రిని వంట‌ల త‌యారీలో ఉప‌యోగించ‌డంతోపాటు దానితో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ప‌చ్చి కొబ్బ‌రితో ల‌డ్డూల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి కొబ్బ‌రి ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Blood Sugar Levels : షుగ‌ర్ ఉన్న‌వారు దీన్ని తాగితే.. ఇక డాక్ట‌ర్‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు..!

Blood Sugar Levels : మ‌నలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వ్యాధితో బాధ‌ప‌డే వారు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. వీరు ఏది ప‌డితే అది తిన‌డానికి కుద‌ర‌దు. ఈ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉండేలా ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాధితో బాధ‌ప‌డే … Read more

Vegetable Soup : ఒంట్లో న‌ల‌త‌గా ఉంటే.. ఈ సూప్ త‌యారు చేసుకుని తాగండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..

Vegetable Soup : మ‌న‌కు ఒంట్లో బాగాలేన‌ప్పుడు లేదా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా సూప్ తాగాల‌నిపిస్తూ ఉంటుంది. ఇలా సూప్ తాగాల‌నిపించిన ప్ర‌తిసారీ మ‌నం బ‌య‌ట దొరికే సూప్ ప్యాకెట్ల మీద ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది. బ‌య‌ట వాటిని కొనుగోలు చేసే అవ‌స‌రం లేకుండా మ‌నం ఇంట్లోనే రుచిగా వెజిటెబుల్ సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఇంట్లో ఏవిధంగా వెజిటెబుల్ సూప్ ను త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

Sweet Corn Soup : ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌నిస‌రిగా స్వీట్ కార్న్ సూప్‌ను తాగాలి.. త‌యారు చేయ‌డం సుల‌భ‌మే..!

Sweet Corn Soup : వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు లేదా జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వేడి వేడిగా ఏదైనా సూప్ ను తాగాల‌నిపించ‌డం స‌హ‌జం. అలాంట‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా బ‌య‌ట దొరికే సూప్ ప్యాకెట్ల‌ను తెచ్చుకుని త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాం. కానీ అవి అంత రుచిగా ఉండ‌వు. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా మ‌నం ఇంట్లోనే చాలా రుచిగా సూప్ ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. అచ్చం రెస్టారెంట్ల‌లో ల‌భించే … Read more

Heat : శ‌రీరంలో ఉన్న అధిక వేడిని వెంట‌నే త‌గ్గించే.. అద్భుత‌మైన చిట్కా..!

Heat : మ‌న‌లో అధిక వేడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు చాలామందే ఉంటారు. ఈ స‌మ‌స్య మ‌న‌ల్ని ఎక్కువ‌గా వేస‌వి కాలంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ కొంద‌రు కాలంతో సంబంధం లేకుండా శ‌రీరంలో అధిక వేడితో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వ‌ల్ల‌, నీరు త‌క్కువగా తాగ‌డం వల్ల‌, త‌ర‌చూ ఆందోళ‌న‌కు గురి అవ్వ‌డం, థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి … Read more

Anemia : దీన్ని వారంలో రెండు సార్లు తాగితే చాలు.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

Anemia : ప్ర‌స్తుత కాలంలో చాప కింద నీరులా పాకుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ‌వుతోంది. ఈ స‌మ‌స్యను మ‌నం ఎక్కువ‌గా స్త్రీల‌లో చూడ‌వ‌చ్చు. నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్త‌స్రావం, ప్ర‌స‌వం స‌మ‌యంలో ఎక్కువ‌గా ర‌క్తాన్ని కోల్పోవ‌డం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల స్త్రీలు ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతుంటారు. కానీ ఈ మ‌ధ్య చిన్న పిల్ల‌ల్లో, పురుషుల్లో కూడా ఈ స‌మ‌స్య … Read more

Ragi Dosa : బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా 10 నిమిషాల్లోనే రాగి దోశ‌ల‌ను వేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Ragi Dosa : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగులను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్, మిన‌రల్స్, పీచు ప‌దార్థాల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. మ‌నకు వ‌చ్చే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో రాగులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో … Read more

కేవలం 2 టీస్పూన్స్ తీసుకుంటే చాలు ..3 రోజుల్లో మీ ఊపిరితిత్తుల‌ను పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు..

పెరిగిన జ‌నాభా నాగ‌రిక‌త కార‌ణంగా రోజురోజుకూ గాలి కాలుష్యం ఎక్కువ‌వుతోంది. ఈ గాలి కాలుష్యం ప్ర‌భావం ప్ర‌కృతిలోని జీవుల‌తోపాటు మ‌న ఆరోగ్యం పైన కూడా ప‌డుతోంది. గాలి కాలుష్యం కార‌ణంగా శ్వాస‌కోస సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. కేవ‌లం గాలికాలుష్యం వ‌ల్ల మాత్ర‌మే కాకుండా పొగ తాగడం, మ‌ద్య సేవించ‌డం, ఇత‌ర దీర్ఘ‌కాల అనారోగ్యాల కార‌ణంగా కూడా ఊపిరితిత్తుల‌కు సంబంధించిన అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. శ్వాసకోస సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే … Read more

Bitter Gourd Tea : రోజూ ఒక క‌ప్పు కాక‌ర‌కాయ టీతో ఎన్నో లాభాలు.. అనేక రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..

Bitter Gourd Tea : మ‌న‌కు అందుబాటులో ఉండే వివిధ ర‌కాల కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు ఒక‌టి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటితో అనేక లాభాల‌ను పొంద‌వచ్చు. కాక‌ర‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటి ర‌సాన్ని కూడా కొంద‌రు తాగుతుంటారు. అయితే కాక‌ర‌కాయ‌ల‌తో టీని త‌యారు చేసుకుని క‌నీసం రోజుకు ఒక క‌ప్పు తాగ‌డం వ‌ల్ల అనేక రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. దీంతో ఎలాంటి … Read more