Mixed Vegetable Rice : అన్ని కూర‌గాయ‌ల‌తో మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్‌.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం కూడా..

Mixed Vegetable Rice : సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌ను తింటుంటాం. అయితే ఉద‌యం వంట ఏదో ఒక‌టి చేసేయాలి. ఆఫీస్ ల‌కు, కాలేజీలు, స్కూళ్ల‌కు వెళ్లేవారి కోసం బాక్స్ రెడీ చేయాలి. కానీ వంట చేసేందుకు కొంద‌రికి ఒక్కోసారి స‌మ‌యం ఉండ‌దు. లేదా ఏం కూర చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఎక్కువ సేపు ఆలోచించ‌కుండా వెంట‌నే మిక్స్‌డ్ వెజిట‌బుల్ రైస్ చేయండి. వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి చేసే రైస్ ఇది. … Read more

Ginger Tea : అల్లం టీని ప‌ర‌గ‌డుపునే తాగితే.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Ginger Tea : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్న వంట ఇంటి ప‌దార్థాల్లో అల్లం ఒక‌టి. అల్లంను త‌ర‌చూ మ‌నం వంట‌ల్లో వాడుతుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ లేదా మ‌సాలా వంట‌ల‌ను చేసిన‌ప్పుడు అల్లం క‌చ్చితంగా ఉండాల్సిందే. లేదంటే ఆయా వంట‌ల‌కు రుచిరాదు. అయితే కేవ‌లం వంట‌ల‌కే కాదు.. అల్లం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోజూ ఉద‌యాన్నే అల్లం టీ తాగ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే అల్లం … Read more

Chicken Soup : చికెన్ సూప్‌ను ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌క తీసుకోవాలి.. త‌యారు చేయ‌డం ఎలాగంటే..?

Chicken Soup : ఈ సీజ‌న్‌లో మ‌నం స‌హ‌జంగానే అనేక వ్యాధుల బారిన ప‌డుతుంటాం. అనేక స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టు ముడుతుంటాయి. ముఖ్యంగా రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో మ‌నం అన్ని పోష‌కాలు ఉండే బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఫ‌లితంగా వ్యాధుల నుంచి త్వ‌ర‌గా కోలుకోవ‌చ్చు. ఇక మ‌న‌కు శ‌క్తిని, పోష‌ణ‌ను అందించే ఆహారాల్లో … Read more

Jaggery Coconut Laddu : ఈ ల‌డ్డూ ఎంత ఆరోగ్య‌క‌రం అంటే.. రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు.. త‌యారు చేయ‌డం చాలా సుల‌భం..

Jaggery Coconut Laddu : బెల్లం, కొబ్బ‌రి.. ఈ రెండూ మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలు. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌డం అంత సుల‌భం కాదు. కానీ వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్లుగా.. ఒకే ల‌డ్డూతో రెండింటిలో ఉండే … Read more

Pearl Millets : సజ్జలను నేరుగా తినలేరా.. ఇలా చేస్తే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు..

Pearl Millets : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. అయితే సజ్జలను నేరుగా తినలేమని అనుకునేవారు వాటితో వివిధ రకాల వంటలను చేసి తినవచ్చు. వాటిల్లో సేమ్యా కూడా ఒకటి. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Tomato Soup : తావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. వేడి వేడిగా ఇలా ట‌మాటా సూప్‌ను త‌యారు చేసుకుని తాగండి..

Tomato Soup : ట‌మాటా సూప్.. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడి ట‌మాటా సూప్ ను తాగితే మ‌నసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ట‌మాటా సూప్ చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ట‌మాటా సూప్ ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో ట‌మాటా సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటా సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పెద్ద ముక్క‌లుగా … Read more

Ragi Chapathi : రాగి పిండితో సుతి మెత్త‌ని పుల్కాల‌ను త‌యారు చేసే విధానం..!

Ragi Chapathi : మ‌న‌కు విరివిరిగా ల‌భించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ‌, ఉప్మా, సంగ‌టి, రోటి, చ‌పాతీ, పుల్కా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో చేసే పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రాగి పిండితో పుల్కాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Tea : అధిక బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ ప‌డే వివిధ ర‌కాల టీలు.. దేన్న‌యినా తాగ‌వ‌చ్చు..

Tea : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌య్యే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. ఎంత ప్ర‌య‌త్నించిన బ‌రువు త‌గ్గ‌క బ‌రువు కార‌ణంగా వచ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. టీ ని తాగ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక టీ కాదు బ‌రువును త‌గ్గించే ఐదు ర‌కాల టీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌లో చాలా మందికి గ్రీన్ టీ తాగే … Read more

షుగ‌ర్ ఉన్న‌వారికి వ‌రం మామిడి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..

మ‌నల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా మ‌నం ఇత‌ర అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. అలాగే జీవితాంతం మందుల‌ను వాడాల్సి వ‌స్తుంది. మందుల‌ను వాడినప్ప‌టికి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి రాక బాధ‌ప‌డే వారు కూడా … Read more

Bitter Gourd Juice : షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు అమృతం ఈ జ్యూస్‌.. ఎలా త‌యారు చేయాలంటే..?

Bitter Gourd Juice : కాక‌ర కాయ‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా కాక‌ర కాయ‌ల‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. చేదుగా ఉంటుద‌న్న మాటే కానీ కాక‌ర కాయ‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌నం ఎక్కువ‌గా కాక‌ర కాయ‌ల‌తో వేపుడు, కూర‌ల‌ను చేసుకుని తింటూ ఉంటాం. ఈ విధంగా కాక‌ర కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more