Winter Skin Care : చ‌లికాలంలో మీ చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఆరోగ్యంగా ఉండేందుకు 10 అద్భుత‌మైన చిట్కాలు..!

Winter Skin Care : చలికాలంలో ముఖ్యంగా మ‌నం ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో చ‌ర్మం పొడిబార‌డం కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య దాదాపు మ‌నంద‌రిని వేధిస్తూ ఉంటుంది. చ‌ర్మంపై గీత‌లు ప‌డ‌డం, చ‌ర్మం ప‌గ‌ల‌డం, పెద‌వులు ప‌గ‌డ‌లం వంటి స‌మ‌స్య‌లు చ‌లికాలంలో ఎక్కువ‌గా ఉంటాయి. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మనం లోష‌న్స్, క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్స్ వంటి వాటిని ఉప‌యోగిస్తూ ఉంటాము. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉన్నప్ప‌టికి చాలా స‌మ‌యం వ‌ర‌కు వీటి ప్రభావం ఉండ‌దు. అయితే … Read more

Dark Circles Home Remedies : క‌ళ్ల కింద న‌లుపును పూర్తిగా పోగొట్టే చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Dark Circles Home Remedies : మ‌న‌లో చాలా మందికి క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌గా ఉంటుంది. క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. దీంతో ముఖం అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించ‌దు. మ‌న‌లో చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాటిలో ఎండలో తిర‌గ‌డం కూడా ఒక‌టి. ఎండ‌లో తిర‌డగ‌డం వ‌ల్ల సూర్య కిర‌ణాల్లో ఉండే ఆల్ట్రావైలెట్ కిర‌ణాలు క‌ళ్ల మీద ప‌డ‌డం వ‌ల్ల ఆ భాగంలో … Read more

Full Body Whitening At Home : రోజూ ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు.. మీ శ‌రీరం మొత్తం తెల్ల‌గా మారుతుంది.. అందంగా క‌నిపిస్తారు..!

Full Body Whitening At Home : మ‌నం రోజూ సువాస‌న‌లు వ‌చ్చే సబ్బుల‌తో, ఖ‌రీదైన స‌బ్బుల‌తో స్నానం చేస్తూ ఉంటాము. స‌బ్బు నురుగు రాగానే మ‌న చ‌ర్మం శుభ్ర‌ప‌డింద‌ని భావించి స్నానాన్ని ముగించుకుని వ‌చ్చేస్తూ ఉంటాము. కానీ స్నానం చేసిన త‌రువాత కూడా మ‌న చ‌ర్మంపై మురికి అలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే అస‌లు మ‌నం చేసే సంపూర్ణ స్నానం కాద‌నే చెబుతున్నారు. ఎంత‌ఖ‌రీదైన స‌బ్బు పెట్టి స్నానం చేసిన‌ప్ప‌టికి మ‌న చ‌ర్మ రంధ్రాలు శుభ్ర‌ప‌డ‌డం … Read more

Aloe Vera For Face : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే చాలు.. ఎంత న‌ల్ల‌గా ఉన్నా స‌రే ముఖం తెల్ల‌గా మారుతుంది.. మెరిసిపోతారు..!

Aloe Vera For Face : ముఖం అందంగా, తెల్ల‌గా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ వాతావ‌ర‌ణ కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కారణాల చేత చ‌ర్మం న‌ల్ల‌గా మారిపోతుంది. చ‌ర్మంపై మ‌లినాలు, దుమ్ము ఎక్కువ‌గా పేరుకుపోతున్నాయి. దీంతో ముఖం న‌ల్ల‌గా మారుతుంది. ముఖంపై న‌ల్లటి మ‌చ్చ‌లు ఏర్ప‌డుతున్నాయి. ముఖం అంద‌విహీనంగా, కాంతిహీనంగా క‌నిపిస్తుంది. ముఖాన్ని తిరిగి అందంగా మార్చుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో … Read more

Pimples Home Remedies : మొటిమ‌లు, మచ్చ‌ల‌ను పోగొట్టే ఏకైక ఆయుధం ఇది.. ఇలా చేయాలి..!

Pimples Home Remedies : మ‌న‌లో చాలా మంది ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా యువ‌త ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వాతావ‌ర‌ణ కాలుష్యం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, జిడ్డు చ‌ర్మం, ర‌సాయనాలు క‌లిగిన లోష‌న్ ల‌ను, క్రీముల‌ను వాడ‌డం, మారిన ఆహార‌పు అల‌వాట్లు ఇలా అనేక కార‌ణాల చేత ముఖంపై మొటిమ‌లు వ‌స్తూ ఉంటాయి. మొటిమ‌లు వ‌చ్చిన చోట నొప్పి కూడా ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది. చాలా మంది వీటి … Read more

Pimples Home Remedies : ఇప్పుడే ఇలా ఈ ప‌ని చేయండి.. మొటిమ‌లు, మ‌చ్చ‌లు అనేవి మీ ముఖంపై క‌నిపించ‌వు..!

Pimples Home Remedies : వ‌య‌సులో ఉన్న పిల్ల‌ల‌తో పాటు మ‌న‌లో చాలా మంది మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మొటిమ‌లతో పాటు వాటి కార‌ణంగా వ‌చ్చే మ‌చ్చ‌ల కార‌ణంగా ముఖం అంత అందంగా క‌నిపించ‌దు. కొంద‌రు ఈ స‌మ‌స్య కార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి కూడా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల క్రీములు, లోష‌న్ లు వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి ఈ స‌మస్య నుండి బ‌య‌ట‌ప‌డ‌లేని వారు చాలా మంది … Read more

Turmeric Face Pack : ప‌సుపుతో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం అద్దంలా మెరిసిపోతుంది..!

Turmeric Face Pack : మ‌న‌లో చాలా మంది వ‌య‌సుతో సంబంధం లేకుండా మొటిముల‌, మ‌చ్చ‌లు, ముఖంపై జిడ్డు వంటి వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి ముఖ్య కార‌ణాల‌ని చెప్ప‌వ‌చ్చు. మొటిమలు, మ‌చ్చ‌ల కార‌ణంగా ముఖం జీవం కోల్పోయిన‌ట్టు క‌నిపిస్తుంది. చాలా మంది వీటి కార‌ణంగా ఆత్మ‌నూన్య‌త భావ‌న‌కు కూడా గురి అవుతూ ఉంటారు. ఈ స‌మస్య‌ల నుండి బ‌య‌ట పడడానికి … Read more

Black Heads Removal Remedies : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. బ్లాక్ హెడ్స్ ఇట్టే పోతాయి..!

Black Heads Removal Remedies : ఒక చిన్న చిట్కాను వాడి మ‌నం చాలా సుల‌భంగా మ‌న ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను, వైట్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌చ్చ‌ని మీకు తెలుసా.. మ‌న‌లో చాలా మంది బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇవి ఎక్కువ‌గా ముక్కు, గ‌డ్డం, నుదురు వంటి భాగాల్లో వ‌స్తూ ఉంటాయి. వీటి వల్ల ఎటువంటి నష్టం లేన‌ప్ప‌టికి బ్లాక్ హెడ్స్ కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌న‌బడుతుంది. ముఖాన్ని స‌రిగ్గా శుభ్రం … Read more

రోజూ రాత్రి ప‌డుకునే ముందు ఇలా చేయండి.. మీ చ‌ర్మం మెరిసిపోతుంది..!

మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది చ‌ర్మ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్నారు. చ‌ర్మం పొడిబార‌డం, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, క‌ళ్ల చుట్టూ న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఇలా వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌ను క‌నుక నిర్ల‌క్ష్యం చేస్తే ముఖం అంద‌విహీనంగా త‌యార‌వుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి ముఖాన్ని అందంగా మార్చుకోవ‌డానికి అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తూ ఉంటారు. ఇలా చిట్కాల‌ను … Read more

Facepack For Unwanted Hair : ఈ ప్యాక్‌ను వాడితే చాలు.. ముఖంపై ఉండే వెంట్రుక‌లు ఇట్టే పోతాయి..!

Facepack For Unwanted Hair : మ‌న‌లో చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. శ‌రీరంలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అవాంఛిత రోమాల వ‌ల్ల‌ తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి ముఖం అంద విహీనంగా క‌న‌బ‌డుతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి లేజ‌ర్ చికిత్స‌ను తీసుకుంటూ ఉంటారు. దీని వ‌ల్ల ఫ‌లితం ఉన్న‌ప్ప‌టికి ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. అయితే లేజ‌ర్ ట్రీట్ మెంట్ కు బ‌దులుగా … Read more