పురుషుల పలుచని జుట్టుకు ఎలాంటి చికిత్స చేయాలి..?
మహిళలకు సమానంగా పురుషులు వివిధ హెయిర్ స్టయిల్స్‌పై మక్కువ చూపుతున్నారు. అయితే జట్టు మాత్రం పలుచగా ఉందని బాధపడుతున్నారా. అయితే ఏం చేయాలంటే.. ఆకుకూరలు, కాయగూరలు వంటివి తీసుకుంటూనే.. స్టయిలింగ్ జెల్స్ వాడండి. స్ప్రే జెల్స్ చిన్ని చిన్ని పాలిమర్స్ డ్రాప్ లెట్స్‌ను వెలువరిస్తాయి. తద్వారా మీకు నచ్చిన స్టయిల్లో హెయిల్ స్టయిల్ చేసుకోవచ్చు. ఇక పోమేడ్స్ నూనె ఆధారితంగా ఉండి జుట్టుకు అదనపు మెరుపునిస్తాయి. హెయిర్ వ్యాక్స్‌లు వాడితే శిరోజాలను దగ్గరగా పేర్చి గట్టిగా ఉండేలా…