తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
సీజన్లు మారే సమయంలో తప్పనిసరిగా అందరికీ ఒకసారి జలుబు చేస్తుంది. ప్రస్తుతం చలికాలం ముగిసి వేసవి సీజన్ ప్రారంభంలో ఉంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉంటున్నాయి. చలి బాగా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు పగలు ఎండ దంచి కొడుతోంది. ఇలా అసమాన వాతావరణం ఉండడం వల్ల చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అధిక శాతం మంది జలుబుతో బాధపడుతున్నారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. పలు ఇంటి చిట్కాలను…