పాదాలు పొడిగా మారి ఇబ్బంది పెడుతున్నాయా..? అయితే ఇలా చేయండి..!
ఈ కాలంలో మన పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి అసహ్యంగా కనిపిస్తాయి. వీటిపై సంరక్షణ తీసుకుంటే పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. ఈ కాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు ఈ సీజన్ లో ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు…