గ్యాస్ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుందా..? ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
గ్యాస్ సమస్య చాలా బాధాకరం. మనం తీసుకునే ఆహారం, లేదా ఆహారం తీసుకునే సమయం లేదా ఇతర జీవన విధానాలు సరిలేకున్నా గ్యాస్ సమస్య వచ్చి తీరుతుంది. బిజీ జీవితంలో అందుబాటులో వున్న ఏదో ఒక ఆహారాన్ని తినేయటం రోజు గడిపేయటం జరుగుతుంది. దీని ప్రభావం జీర్ణ వ్యవస్ధపై పడటం, గ్యాస్ ఏర్పడటం, భరించలేని పొట్టనొప్పి రావడం దానికిగాను మందులు వేయడం జరుగుతూనే వుంటుంది. భరించలేని ఈ నొప్పి వచ్చినపుడు సహజపద్ధతులద్వారా దానిని ఎలా నివారించుకోవాలనేది పరిశీలిద్దాం….