మందారంతో జ‌ట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..

మహిళ అందంలో జడే కీలక పాత్ర పోషిస్తోంది. పాతరోజుల్లో జడ బారుగా ఉందని పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ లేకపోలేదు. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. హాఫ్‌ కట్‌ స్టైల్‌ నడుస్తోంది. మరోవైపు జట్టు రాలే సమస్య కూడా తీవ్రంగా పరిణమిస్తోంది. వాయు, నీటికాలుష్యాలు, పోషకాహార లోపం కారణంగా జట్టు రాలు సమస్య ఎక్కువవుతోంది. వీటికితోడుగా వివిధ సౌందర్య సాధనాల వల్ల కూడా సమస్య తీవ్రమవుతోంది. వాస్తవంగా చెప్పాలంటే నూటికి 99 మంది జట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు పెరుగుదలకోసం … Read more

ఐస్ క్యూబ్స్ వ‌ల్ల క‌లిగే చ‌ర్మ ర‌హ‌స్యాలు..

స‌హ‌జంగా ఐవైనా డ్రింక్స్ తాగెందుకే ఐస్ క్యూబ్స్ బాగా ఉపయోగిస్తుంటాం. అయితే ఐస్ క్యూబ్స్ కేవ‌లం డ్రింక్స్‌కు మాత్ర‌మే ఉప‌యోక‌రం అనుకుంటే పొర‌పాటే. అవి సౌందర్య పోషణకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా మంచి చర్మం అందంగా కనిపించేందుకు ర‌క‌ర‌కాల బ్యూటీ ప్రొడెక్ట్స్ వాడ‌డం మామూలే. అయితే ఈ సారి వాటన్నింటికీ సెలవిచ్చేసి కేవలం ఐస్ క్యూబ్స్‌తో చికిత్స చేసుకునేందుకు ప్రయత్నించండి. ఐస్‌తో ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. … Read more

పెద‌వులు మృదువుగా, కాంతివంతంగా మారాలంటే..?

చలికాలంలో పెదవులు సహజంగానే పగులుతుంటాయి. కొందరికి ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇందుకు గాను రసాయనాలు కలిగిన క్రీములను వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక‌టి రెండు బాదం ప‌ప్పు ప‌లుకుల‌ను తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని పెదవుల‌కు రాయాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీంతో పెదవులు మృదువుగా మారుతాయి. కాంతివంతంగా కనిపిస్తాయి. 2. … Read more

గుర‌క వ్యాధికి చెక్ పెట్టే సింపుల్ చిట్కాలు

స‌హ‌జంగా చాలా మంది వ్యక్తులు నిద్రలో గురక పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. వీరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పుకోవడం వింటూనే ఉంటాం. గుర‌క వ‌ల్ల చాలామందికి స‌రిగా కంటిమీద కునుకు ఉండ‌దు. వాస్త‌వానికి గురక పెట్టేవారికన్నా ఎక్కువ పక్కనున్నవారిని ఇబ్బంది పెడుతుంది. కొన్ని గురకలు విసుగు పుట్టిస్తే.. మరికొన్ని గురకలతో భయం పుడుతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే దీనికి కొన్ని టిప్స్ పాటిస్తే గురక సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. … Read more

పెస‌ర‌పిండితో నిగ‌నిగ‌లాడే చ‌ర్మం మీ సొంతం..

పెస‌లు తెలియ‌ని వారుండ‌రు. పెసళ్ళలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.పెస‌లు వంట‌ల‌కే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెసలతో చ‌ర్మ సౌంద‌ర్యానికి, కేశ సౌంద‌ర్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. పురాతన కాలం నుండి ఇది బాగా సుపరిచితమైనది. మన వంటింట్లో ఉండే పెసరపిండితో చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా.. – పెసరపిండిలో కొద్దిగా పెరుగు, తేనె కలిపి పేస్టులా … Read more

చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు అర‌టి పండుతో చెక్‌..!

స‌హ‌జంగా ఎంతో త‌క్కువ ధ‌ర‌కు లభ్యమయ్యే అరటిపండు అంటే అందరికీ చులకనే. ఈ పండును రోజూ తిం టే ఆరోగ్యమని పెద్దలు చెబుతుంటారు. మానసిక ఉద్వేగాల ను కూడా నియంత్రించే గుణం అరటి పండులో ఉన్నాయి. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో అర‌టి పండు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అర‌టి పండులో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అర‌టి పండు ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చర్మ సమస్యలు.. మొటిమలు, ముఖం పొడిబారటం వంటి సమస్యలను దూరం చేయడానికి … Read more

వంటింటి చిట్కా : తేలు లేదా పాము కాటుకి ఇది తాగితే చాలు.. విషం బయటకి వెళ్ళిపోతుంది.!

కర్పూరంలేని ఇల్లు ఉండదు. దాని నుంచి వెదజల్లే పరిమళాన్ని ఆశ్వాదించని వారుండరు. ఏ గుడకి వెళ్లినా అక్కడ ప్రసాదంలో తీర్థంగా కర్పూరపు నీటిని ఇస్తారు. అంతటి విలువైన కర్పూరానికి విషాన్ని తరిమికొట్టే శక్తి కూడా ఉందంటే నమ్ముతారా? అయితే.. దీంతో మానవ శరీరంలోకి వ్యాపించిన విషాన్ని ఎలా బయటకు రప్పించాలనేది చూద్దాం. కర్పూరం ఉపయోగాలు.. లేదా పాము కుట్టినచోట.. ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరాన్ని కలిపి అరగంటకు ఒకసారి భాదితులకు తాగిస్తూ ఉంటే.. శరీరంలోని విషం చమట … Read more

అంద‌మైన పెద‌వుల కోసం ఈజీ టిప్స్‌..!

అంద‌మైన ఆడ‌వాళ్ల‌కు అందాన్ని మ‌రింత రెట్టింపు చేసే వాటిలో పెద‌వులు అని చెప్ప‌వ‌చ్చు. అంద‌మైన, మృదువైన, ఎర్ర‌ని పెద‌వులు కోరుని వారుండ‌రు.పెదాలు డల్‌, డార్క్, మ‌రియు పగిలినట్టుగా ఉంటే చాలా ఇబ్బంది ప‌డ‌తారు. పర్యావరణ కాలుష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం వ‌ల్ల పెద‌వుల‌పై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డానికి..పెదవులు తేమగా మ‌రియు అందంగా ఉండడానికి కొన్ని టిప్స్‌ పాటిస్తే స‌రిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. – … Read more

క‌ల‌బంద‌తో ఎన్ని చ‌ర్మ సౌంద‌ర్యాలో.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

కలబంద ఒక రకమైన ఔషధ మొక్కలు. క‌ల‌బంద‌ అరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందిస్తుంది. కలబంద అధిక మొత్తంలో విటమిన్ మరియు మినరల్ లను కలిగి ఉంటుంది. క‌ల‌బంద‌లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, ఐరన్, పొటాషియం, కాపర్ మరియు మాంగనీస్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. క‌ల‌బంద మదుమేహం నివారణ, తక్కువ టైం లో అధిక బరువును తగ్గించుకోవడంలో బాగా స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా చ‌ర్మ సౌంద‌ర్యం విష‌యంలో కూడా ఏ మాత్రం … Read more

పాల‌తో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేయండిలా…

ప్ర‌తి రోజు పాలు తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన అన్ని రకాలైన పోషక విచ‌ర్మ సౌందర్యంవలు అందుతాయి. ఆరోగ్యానికీ, ఎదుగు దలకూ పాలు చాలా అవసరం. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని నివారించ‌డంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన ‘పరిపూర్ణ పౌష్టి కాహారం’ కింద చెబుతుంటారు. పాలు తాగటం వల్ల కళ్ళు ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది. అనేక జ‌బ్బుల‌కు చెక్ పెట్టే … Read more