తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా.. ఇవి ట్రై చేయండి..!
ఇటీవల కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు తెల్లబడిపోతుంటుంది. ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకి మాత్రమే తెల్ల వెంట్రుకలు వస్తుండేవి. దీంతో చాలా మానసికంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తెల్ల జుట్టుకు కెమికల్స్ కలిపిన రంగును పూసుకుంటున్నారు. వీటిలో ఉండే కెమికల్స్ జుట్టుకు మరింత హాని చేకూర్చుతాయి. నిజానికి ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం. అలాగే కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. … Read more









