దంతాలు నొప్పిగా ఉన్నాయా..? ఈ చిట్కాలు పాటించండి..!

మ‌న‌లో అధిక‌శాతం మందికి అప్పుడ‌ప్పుడు దంత స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. చిగుళ్ల వాపులు రావ‌డం, దంత క్ష‌యం సంభ‌వించ‌డం లేదా ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌కూడా దంతాలు నొప్పి క‌లుగుతుంటాయి. దీంతో చెప్ప‌లేని బాధ క‌లుగుతుంది. అయితే అందుకు కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే చాలు.. దంతాల నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటంటే… * ఉల్లిపాయ‌ను తీసుకుని చిన్న ముక్క‌ను క‌ట్ చేసి దాన్ని నొప్పి ఉన్న దంతంపై కొంత సేపు ఉంచాలి. దీంతో … Read more

మ‌ల‌బ‌ద్దకాన్ని త‌గ్గించే 5 అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

సాధార‌ణంగా మ‌న‌లో అధిక‌శాతం మందికి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉంటుంది. బాత్‌రూంల‌లో గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని సుఖ విరేచ‌నం కాక అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. దీంతో రోజంతా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ కింద తెలిపిన ప‌లు ఇంటి చిట్కాలు పాటిస్తే.. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. రోజూ సుఖ విరేచ‌నం అవుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు … Read more

అన్ని ర‌కాల వ్యాధుల‌కు ఔష‌ధం ఈ మిశ్రమం.. నిద్రించే ముందు తాగాలి..!

మ‌న‌లో అధిక శాతం మందికి ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య క‌చ్చితంగా ఉంటుంది. అందుకుగాను ర‌క ర‌కాల మందుల‌ను వారు వాడుతుంటారు. అయితే అన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఒకే మందు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది క‌దా. అవును నిజ‌మే.. అయితే అలాంటి అద్భుత‌మైన ఔష‌ధాన్ని మీ ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. మీ ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఆ ఔష‌ధాన్ని త‌యారు చేసుకుని దాన్ని నిత్యం తాగ‌వ‌చ్చు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట … Read more

కడుపులో మంటగా ఉంటుందా..? ఈ చిట్కాలు పాటించండి..!

మనలో అధికశాతం మందికి సహజంగనే కారం, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు లేదా మద్యం అధికంగా సేవించినప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దీన్నే గ్యాస్ట్రయిటిస్‌ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వస్తే ఒకటి, రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరికి ఈ సమస్య ఒక పట్టాన తగ్గదు. అలాంటి వారు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. … Read more

సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేసే అద్భుత‌మైన చిట్కాలు..!

సైనసైటిస్‌ సమస్య ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఎన్ని మందులు వాడినా ఫలితం శూన్యం. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్సలే లేవు. వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. మళ్లీ మళ్లీ వస్తూ దీర్ఘకాలం వేధించే ఈ సమస్యతో కాలం వెళ్లదీస్తున్న వారు చాలా మందే ఉంటారు. అయితే సైన‌స్ స‌మ‌స్య‌కు చింతించాల్సిన ప‌నిలేదు. కింద సూచించిన విధంగా ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సైన‌స్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి … Read more

విష జ్వ‌రాల బారిన ప‌డ్డారా..? ఈ స‌హ‌జ సిద్ధ యాంటీ బ‌యోటిక్స్ తో రోగాలు మాయ‌మ‌వుతాయి..!

అస‌లే ఇది వ్యాధుల సీజ‌న్‌. విష జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్లు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే అనారోగ్యం బారిన ప‌డితే.. హాస్పిట‌ల్‌కు వెళితే వైద్యులు మ‌న‌కు ఆ స‌మ‌స్య త‌గ్గేందుకు ప‌లు మెడిసిన్ల‌ను రాస్తుంటారు. వాటిల్లో యాంటీ బ‌యోటిక్స్ కూడా స‌హజంగానే ఉంటాయి. వాటితో మ‌న శ‌రీరంలో ఉండే బాక్టీరియా, క్రిములు న‌శిస్తాయి. దీంతో అనారోగ్యం నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే వాటితోపాటు మ‌న ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే కింద తెలిపిన నేచుర‌ల్ … Read more

Diabetes : ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే.. షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు దిగి వ‌స్తాయి..

Diabetes : నేడు యువత నుంచి పెద్దల వరకు అందరూ ఎదుర్కొనే సమస్య మధుమేహం. దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, … Read more

ప‌సుపు, కొబ్బ‌రినూనెతో ఇలా చేస్తే మీ దంతాలు తెల్ల‌గా మెరిసిపోతాయి..!

దంతాల‌ను శుభ్రంగా ఉంచుకోక‌పోతే ప‌సుపుద‌నం పేరుకుపోతుంది. దీంతో చూసేందుకు దంతాలు అంత చ‌క్క‌గా క‌నిపించ‌వు. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోక‌పోతే దీర్ఘ‌కాలంలో అవి అనేక స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంటాయి. నోట్లో బ్యాక్టీరియా పేరుకుపోయి నోరు దుర్వాస‌న వ‌స్తుంది. అలాగే చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతుంది. దీంతోపాటు దంతాల‌పై పాచి, గార పేరుకుపోయి చూసేందుకు అంద‌విహీనంగా క‌నిపిస్తాయి. క‌నుక దంతాల‌ను శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే కొంద‌రు ఎంత శుభ్రం చేసినా దంతాల‌పై ఉండే ప‌సుపు ద‌నం పోవ‌డం లేద‌ని … Read more

Cough : దగ్గు నివారణకు.. అద్భుతమైన వంటింటి చిట్కాలు..

Cough : వాతావరణం చల్లగా ఉంటే అందరికీ నచ్చుతుంది. కానీ, ఈ వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో సతమతమవుతుంటారు. వీటిలో దగ్గు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్ప ప్రతీకార చర్యగా వస్తుంది. ఈ సమస్య మొదలైనప్పటి నుంచి సమస్యను తగ్గించే మార్గాలను వెతుకుతాం.. అయితే, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. … Read more

జ‌లుబు, ద‌గ్గు త్వ‌ర‌గా త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి.. వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది..!

జలుబు వచ్చిందంటే చాలు. దీంతో పాటు దగ్గు కూడా బోనస్‌గా వస్తుంది. ఈ సమస్య వస్తే ఓ పట్టాన పోదు. మారుతున్న సీజన్‌లో జలుబు-జలుబు, దగ్గు, వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో ఈ వ్యాధి మరింత ఇబ్బంది పెడుతుంది. జలుబు, దగ్గు, వైరల్ దోమలు, నీరు, గాలి, కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు. ఈ సీజన్‌లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహారంలో … Read more