దగ్గు వేధిస్తోందా? ఈ చిట్కాలతో క్షణాల్లో దగ్గును దూరం చేసుకోండి
అసలే చలికాలం. వైరస్‌లన్నీ ఎప్పుడు అటాక్ చేయాలా అంటూ కాచుక్కూర్చుంటాయి. అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చలి జ్వరం లాంటివి ఒకదాని మీద మరోటి వచ్చి చేరుతుంటాయి. అటు దగ్గు తగ్గక.. ఇటు జలుబు తగ్గక నరకం అనుభవిస్తుంటారు కొంతమంది. ఎన్ని మందులు వాడినా కొంతమందికి దగ్గు అస్సలు తగ్గదు. అటువంటి వాళ్లు ఈ యాంటి బయాటిక్స్, టానికులు లాంటివి ఆపేసి.. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించారంటే క్షణాల్లో దగ్గును పోగొట్టొచ్చు. దగ్గు మిమ్మల్ని వేధిస్తుంటే.. … Read more









