తలనొప్పి బాగా ఉందా..? ఈ చిట్కాలను ట్రై చేయండి..!
జలుబు, దగ్గు, జ్వరం లాగే.. తలనొప్పి కూడా మనకు అప్పుడప్పుడు వచ్చే స్వల్ప అనారోగ్య సమస్యల్లో ఒకటని చెప్పవచ్చు. నిద్రలేమి, పని ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూటర్ తెరను చూడడం, తగినంత నీటిని తాగకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంటుంది. అయితే తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి వెంటనే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడకూడదు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలోనే తలనొప్పిని తగ్గించుకునేందుకు మనకు కొన్ని సులభమైన ఇంటి…