గ్యాస్ సమస్యను వెంటనే తగ్గించే 10 చిట్కాలు..!
గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట.. సమస్య ఏదైనా సరే.. ఇవి వచ్చాయంటే.. ఒక పట్టాన మనశ్శాంతి ఉండదు. ఏ పనీ చేయబుద్ది కాదు. మరోవైపు ఏది తిందామన్నా.. తాగుదామన్నా.. గుండెల్లో ఏదో పట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ సమస్యలను నిత్య జీవితంలో చాలా మంది ఎదుర్కొంటుంటారు. దీంతో వారు ఇంగ్లిష్ మెడిసిన్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఆ అవసరం లేకుండానే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే పై సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగంటే……