చిగుళ్ల సమస్యలు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
మనం రోజు లాగే బ్రష్ చేస్తున్నప్పుడు సడన్ గా చిగుళ్ల నుండి రక్తం కారుతూ ఉంటుంది. దీనికి కారణం నోటిలో ఉండే బాక్టీరియా వల్ల చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటివి జరుగుతాయి. చిగుళ్ల మద్య నుండి రక్తం కారడం, చిగుళ్లు వదులవడం, నోరు బంక బంకగా ఉండటం, నోటి దుర్వాసన వంటివి చిగుళ్ల వ్యాధి లక్షణాలు. చిగుళ్లు వదులైతే పళ్ళ మద్య సందులు రావడం, ఏదైనా తిన్నప్పుడు ఆ సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల…