ఆరెంజ్ తొక్కలతో ఫేస్ ప్యాక్ ఇలా వేసి చూడండి.. ముఖంలో కాంతి పెరుగుతుంది..!
అందంలో రెండు రకాలు ఉంటాయి. సహజత్వ అందం , కొని తెచ్చుకునే అందం. ఇందులో చాలా మంది కొని తెచ్చుకునే అందానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. బ్యూటీ పార్లర్ కి వెళ్తూ రసాయనిక క్రీములు ముఖానికి పట్టించి తాత్కాలిక సౌందర్యం పొందటమే కాకుండా చర్మాన్ని పాడుచేసుకుంటున్నారు. పోనీ బ్యూటీ పార్లర్ లలో సహజసిద్ద ఫేస్ ప్యాక్ లు వాడాలంటే జేబులకి చిల్లులు పడటం పక్కా..మరి మీ జేబులు ఖాళీ అవ్వకుండా, రసాయనిక ఫేస్ క్రీముల భారిన పడకుండా…