కొత్తిమీరతో ఇలా చేస్తే గాఢంగా నిద్ర పడుతుంది..!
కొత్తిమీర.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజు వాడే కొత్తిమీరతో రోగనిరోధక శక్తి కావాల్సినంత పెరుగుతుందని మీకు తెలుసా? రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ కొత్తిమీరతో ఎన్ని లాభాలు ఉన్నాయ్ అనేది ఇప్పుడు చూద్దాం. కొత్తిమీరలో రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతాయి. కొత్తిమీరలో ఉండే దోడిసేనల్ అనే పదార్థము ద్వారా పేగుల్లో ఏర్పడే…