గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడే వాళ్ళకి కొన్ని అద్భుతమైన చిట్కాలు.. !!
ఈ కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో గ్యాస్ ప్రాబ్లెమ్ ఒకటి. ఇది చాలా బాధాకరమైన సమస్య. ఎందుకంటే ఈ సమస్య వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, ఉదర భారము, గుండెల్లో మంటకు దారితీస్తుంది. అసలు గ్యాస్ అనేది ఒకరి జీర్ణవ్యవస్థలోకి రెండు విధాలుగా ప్రవేశించే అవకాశం ఉంది. వాటిలో ఒకటి తిన్నప్పుడు లేదా త్రాగినప్పుడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్, మీథేన్ లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను బహిష్కరించి…