ఈ నాచురల్ టిప్స్ పాటిస్తే పైల్స్ సమస్య ఇకపై బాధించదు..!
కదలకుండా ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, స్థూలకాయం, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు తదితర ఎన్నో కారణాలతో నేడు అనేక మంది పైల్స్ బారిన పడి ఇబ్బందులను అనుభవిస్తున్నారు. దీంతో మల విసర్జన చేసే సమయంలో తీవ్రమైన బాధ కలుగుతుంది. కొందరికి రక్త స్రావం కూడా అవుతుంది. అయితే కింద ఇచ్చిన పలు టిప్స్‌ను పాటిస్తే పైల్స్ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఐస్…