జీలకర్రతో ఎలాంటి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చో తెలుసుకోండి..!
నిత్యం మనం వంటల్లో ఎక్కువగా వాడే జీలకర్రలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీంట్లో తెలుపు, నలుపు అని రెండు రకాలు ఉన్నా మనం ఎక్కువగా నల్ల జీలకర్రనే ఉపయోగిస్తున్నాం. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ వంటి ఎన్నో రకాల అద్భుతమైన గుణాలు జీలకర్రలో ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్ర ద్వారా మనకు కలిగే పలు అనారోగ్యాలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో వికారంగా ఉండి పుల్లని త్రేన్పులతో బాధపడుతున్న…