Sleep : రాత్రిపూట ఇలా చేయండి.. పడుకున్న వెంటనే గాఢ నిద్ర పడుతుంది..!
Sleep : చాలా మంది రాత్రిపూట నిద్రపోలేకపోతూ ఉంటారు. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. రాత్రిపూట మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. రోజూ వ్యాయామం చేస్తే మంచి నిద్రని పొందవచ్చు. తేలికపాటి ఎరోబిక్ వ్యాయామాలు నిద్రని బాగా పట్టేట్టు చేస్తాయి. వ్యాయామం చేయడం … Read more









