Aloe Vera For Face : క‌ల‌బంద గుజ్జుతో ఇలా చేస్తే.. మీ ముఖం గుర్తు ప‌ట్ట‌లేని విధంగా అందంగా మారుతుంది..!

Aloe Vera For Face : ఆకుల పైన ముళ్లు, లోపల గుజ్జుతో ఉండే అలోవెరా (కలబంద)లో ఎన్నో పోషక పదార్థాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో అధిక శాతం మంది ఇళ్లలో ఈ మొక్కను కుండీల్లో కూడా పెంచుతున్నారు. దీనికి తోడు కలబంద గుజ్జు కూడా మనకు రిటెయిల్ స్టోర్స్ ద్వారా లభిస్తోంది. అయితే ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న కలబందతో చర్మం, జుట్టు, ఇతర ఆరోగ్య సమస్యలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. … Read more

Cough Home Remedy : దగ్గు తగ్గాలంటే.. ఇలా చేయండి.. వెంటనే రిలీఫ్ వస్తుంది..!

Cough Home Remedy : చాలామంది దగ్గు సమస్యతో బాధపడుతూ ఉంటారు. దగ్గు తగ్గాలంటే, కనీసం ఒక వారం సమయమైనా పడుతుంది. దగ్గు వచ్చిందంటే, దాని నుండి బయటపడడం అంత ఈజీ కాదు. పిల్లలు మొదలు పెద్దల వరకు, చాలామంది దగ్గుతో సఫర్ అవుతుంటారు. ముఖ్యంగా, ఇది చలికాలం కావడంతో, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దగ్గు తగ్గాలంటే, ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ విషయాలని పాటించడం మంచిది. వెంటనే దగ్గు నుండి రిలీఫ్ కలుగుతుంది. … Read more

Triphala Churnam : త్రిఫ‌ల చూర్ణం.. ఉద‌యం, సాయంత్రం 5 గ్రాములు.. షుగ‌ర్‌, బ‌రువు అన్నీ త‌గ్గుతాయి..!

Triphala Churnam : త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద ఔషధం. ఈ ఔషధం మన పూర్వీకుల నుండి వారసత్వంగా లభిస్తున్న సర్వరోగ నివారిణి. త్రిఫల చూర్ణాన్ని ప్రకృతి సిద్ధమైన యాంటీ బ‌యోటిక్ అని కూడా పిలుస్తారు. మన దేహంలోని విషపదార్థాలను శుభ్రం చేయడంలో ఈ త్రిఫల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉసిరి, కరక్కాయ, తానికాయలతో తయారుచేసిన ఈ మిశ్రమాన్నే త్రిఫల‌ చూర్ణం అని అంటారు. త్రిఫల చూర్ణంలో ఉన్న ఉసిరికి చలువచేసే గుణం కలిగి ఉంటుంది. ఉసిరిలో … Read more

Hair Tips : ఇలా చేస్తే ఎంత పలుచ‌గా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పెరుగుతుంది.. ఓసారి మీరూ ట్రై చేయండి..!

Hair Tips : ఆడవారు అందానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. అందంగా కనిపించడానికి జుట్టుది కీలక పాత్ర. అందుకే స్త్రీలు జుట్టు పొడవుగా ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ పోషకాహారం లోపం, పొల్యూషన్ వలన జుట్టు రాలే సమస్య ఇటీవల ఎక్కువైపోయింది. దీంతో చింతిస్తూ మానసికంగా కూడా కృంగిపోతారు. అంతేకాకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ప్రతిఫలం లేదు అనుకునేవారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. దీనిలో ఉపయోగించే 5 పదార్థాలు సైంటిఫిక్ … Read more

నోటి దుర్వాసనతో సతమతమవుతున్నారా.. ఇలా చేయండి..

సాధారణంగా కొందరిలో రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలిసి మాట్లాడలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మద్యపానం ధూమపానం తంబాకు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. అదేవిధంగా కొందరిలో ఏ విధమైనటువంటి చెడు అలవాటు లేకున్నప్పటికీ వారికి నోటి దుర్వాసన సమస్య వెంటాడుతోంది. ఈ విధంగా నోటి దుర్వాసన రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మన నోరు … Read more

Dandruff : ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తే.. ఎంతటి చుండ్రు అయినా సరే పోతుంది..!

Dandruff : ప్రస్తుత తరుణంలో చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో షాంపూలను ట్రై చేశాం కానీ సమస్య తగ్గడం లేదని కొందరు విచారిస్తున్నారు. అయితే ఈ రకమైన చుండ్రు సమస్య నుంచి బయట పడేందుకు ఓ అద్భుతమైన చిట్కా ఉంది. అందుకు ఏం చేయాలంటే.. కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో రెండు టీస్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి, కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు బాగా పట్టించాలి. … Read more

Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Gurivinda Seeds : గురివింద గింజ‌లు… ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. ఇవి తీగ జాతికి చెందిన‌వి. ఈ గురివింద తీగ‌లు కంచెల‌కు పాకి ఉంటాయి. ఈ తీగల‌కు గుత్తుగుత్తులుగా పైన ఎరుపు కింద న‌లుపు రంగులో గింజ‌లు అంటాయి. ఇవి చూడ‌డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ గింజ‌ల‌ను పూర్వ‌కాలంలో తూకానికి ప్ర‌మాణంగా ఉప‌యోగించే వారు. వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ ఈ గురివింద గింజ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గురివింద తీగ ఆకులు … Read more

Guava Leaves For Hair : జామ ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు నెల రోజుల్లోనే ఎంతో పొడ‌వుగా పెరుగుతుంది..!

Guava Leaves For Hair : పేదవాడి యాపిల్ గా పేరుగాంచిన జామకాయ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది కదూ. ఇప్పుడంటే జామకాయల్ని కూడా కొనుక్కుని తింటున్నాం కానీ ఇంతకుముందు చాలా ఇళ్లల్లో చెట్లుండేవి. దొంగతనంగా కోసుకుని తిన్న కాయలు రుచి ఎక్కువగా ఉండేవి. ఇలాంటి జ్ణాపకాలు మనకెన్నో. సరే ఇప్పుడు జామకాయల గురించి కాదు కానీ జామ ఆకుల గురించి మాట్లాడుకుందాం. జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. రాలుతున్న జుట్టు నేడు … Read more

Indigestion : తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేదా ? ఈ 8 చిట్కాల‌ను పాటించండి..!

Indigestion : జీర్ణ స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. చాలా మంది తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కావ‌డం లేద‌ని చెబుతుంటారు. చ‌లికాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణ స‌మస్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే.. 1. తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు బేకింగ్ … Read more

Turmeric Milk : రోజూ రాత్రి పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Turmeric Milk : ప‌సుపును భార‌తీయ‌లు ఎంతో పురాత‌న కాలం నుంచి వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. ప‌సుపును నిత్యం అనేక వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాల‌లో ప‌సుపు క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. … Read more