Beetroot Juice : రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ అన్న‌ది అస‌లే ఉండ‌దు..!

Beetroot Juice : అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. గుండె సమస్యలు, ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బీట్ రూట్ … Read more

Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

Jasmine Leaves : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. అయితే మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య అయిన మంగు మచ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు. ఈ మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌ల్లె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మంగు మ‌చ్చ‌లు … Read more

Fenugreek Seeds For Hair : మెంతుల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Fenugreek Seeds For Hair : మెంతులు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మెంతులని తీసుకోవడం వలన, చాలా సమస్యలకి పరిష్కారం ఉంటుంది. మెంతులతో జుట్టు సమస్యలకి కూడా చెక్ పెట్టవచ్చు. ఈరోజుల్లో చాలామంది, జుట్టు విపరీతంగా రాలుతుంది. వయసుతో సంబంధం లేకుండా, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు, చాలా మందిలో ఉంటున్నాయి. జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కలిగితే, చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి వాడుతున్నారు. అయితే, వాటి … Read more

Strawberries For White Teeth : ఎంత‌టి గార ప‌ట్టిన దంతాలు అయినా స‌రే ఇలా చేస్తే.. తెల్ల‌గా మారుతాయి..!

Strawberries For White Teeth : చాలామంది, దంతాల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి, దంతాలు గార పెట్టేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని తొలగించడం కొంచెం కష్టమే. మనం నవ్వినప్పుడు, ఖచ్చితంగా మన పళ్ళు కనపడతాయి. మన పళ్ళు అందంగా కనపడకపోతే, నవ్వు కూడా బాగోదు. మనం నవ్వినా, మాట్లాడినా మన పళ్ళు ఇతరులకి కనపడుతుంటాయి. ఒకవేళ కనుక, పళ్ళు పచ్చగా ఉన్నా, గార పట్టేసినా చూడడానికి అసలు బాగోదు. మనకి కూడా, ఏదో ఇబ్బందిగా … Read more

Beauty Tips : న‌ల్ల‌గా ఉండే ఈ ప్రాంతం మొత్తం తెల్ల‌గా కావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

Beauty Tips : ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా సరే.. ఒక విషయంలో మాత్రం చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ముఖం చూస్తే చంద్రబింబంలా కాంతివంతంగా ఉండే అమ్మాయిలు కూడా ప్రైవేట్ పార్ట్స్ (యోని, చంకలు) నలుపు విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. ప్రైవేట్ పార్ట్ నల్లగా తయారవ్వడానికి గల కారణం పాలిస్టర్ దుస్తులు వేసుకోవడం వల్ల చమట పట్టి అక్కడ ప్రాంతం రాపిడికి గురవుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో రోమాలను తొలగించటానికి ఉపయోగించే క్రిముల వల్ల … Read more

Hair Growth : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth : ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోవడం వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి మొదలైన కారణాల వలన జుట్టు బాగా రాలుతోంది. జుట్టు రాలిపోవడం వలన రకరకాల పద్ధతుల్ని చాలా మంది పాటిస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా కొనుగోలు చేసి, వాడుతున్నారు. కొందరికి బట్టతల కూడా వచ్చేస్తోంది. జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచ‌గా అయిపోవడం వంటి సమస్యల నుండి బయట పడాలన్నా.. … Read more

Hair Growth : జట్టు త్వరగా పెరగాలంటే ఏం చేయాలి..?

Hair Growth : మహిళలు, ముఖ్యంగా యువతులు తమ శిరోజాలు ఒత్తుగా, పొడవుగా పెరగాలని కోరుకోవడం సహజం. ఎందుకంటే ఒత్తుగా, ప్రకాశవంతంగా ఉండే తల వెంటుక్రలతో మేనికి అందం కూడా వస్తుంది. కానీ అవి కేవలం ఒకే రాత్రిలో పెరగలేవుగా! వాటి పట్ల ఎప్పటికప్పుడు సంరక్షణ వహిస్తూ, జాగ్రత్తగా చూసుకుంటేనే అవి త్వరగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. మనిషి తల వెంట్రుకలు నెలకు అరంగుళం చొప్పున పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే 16 అంగుళాల పొడవు పెరగాలంటే అందుకు … Read more

Cracked Heels : పాదాల పగుళ్ళతో బాధపడుతున్నారా..? ఇలా చేశారంటే పూర్తిగా తగ్గిపోతాయి..!

Cracked Heels : శీతాకాలంలో చాలామంది చర్మం పాడైపోతుంది. చర్మం డ్రై అయిపోవడం, పాదాలకి పగుళ్లు రావడం. ఇలా, శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యల్లో మడమల పగుళ్లు కూడా ఒకటి. చలి కారణంగా పాదాలకి పగుళ్లు వస్తుంటాయి. కొంతమందికి పాదాలు మంటలు, నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువసేపు నిలబడడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే, ఈ సమస్యతో మీరు కూడా సతమతమవుతున్నట్లయితే, ఈ ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. … Read more

Fenugreek Seeds : మెంతుల‌ను రాత్రిపూట నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Fenugreek Seeds : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. నీళ్లు, నిద్ర, వ్యాయామం, ఆహారం వీటి అన్నిటిపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చాలామంది ఈ రోజుల్లో మధుమేహం, జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు, ఈ విధంగా పాటిస్తే … Read more

Coffee Powder For Black Hair : వారానికి ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. 60ల‌లోనూ మీ జుట్టు న‌ల్ల‌గా క‌నిపిస్తుంది..!

Coffee Powder For Black Hair : ఈరోజుల్లో, వయసుతో సంబంధం లేకుండా, జుట్టు నెరిసిపోతోంది. జుట్టు తెల్లగా వచ్చేస్తోంది. 50 ఏళ్లు పూర్తి కాకుండా, 40 ఏళ్ళ లోనే, జుట్టు తెల్లగా మారుతోందా…? జుట్టు తెల్లగా ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. అప్పుడు జుట్టు నల్లగా ఉంటుంది. సమస్య ఉండదు. జుట్టు తెల్లగా వచ్చేస్తోందని, చాలామంది రంగులు వేసుకుంటూ ఉంటారు. రంగులు వలన ఆరోగ్యం అనవసరంగా పాడవుతుంది. రంగుల వలన జుట్టు కూడా దెబ్బతింటుంది. అలా … Read more