Long Hair : ఇలా జుట్టు పొడవుగా పెరగాలి.. అయితే ఏం చేయాలంటే..?
Long Hair : పొడవైన, నల్లని జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్ధతులతో అది అసాధ్యం అనే చెప్పాలి. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలామంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంది అని వాపోతుంటారు కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే స్టార్ట్ … Read more









