Immunity : రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు 9 చిట్కాలు..!
Immunity : ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అందులోనూ వానా కాలం మొదలైంది. దగ్గు, జలుబు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే, అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి..?, వేటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇటువంటి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయ తీసుకోవడం వలన విటమిన్ సి అందుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుకోవడానికి అవుతుంది. కనుక నిమ్మని … Read more









