ఈ 9 వస్తువులను వాడితే చాలు.. మీ ఇంట్లో బొద్దింకలు అసలు కనిపించవు..!
మన ఇంట్లో ఉండే వివిధ రకాల కీటకాల్లో బొద్దింకలు కూడా ఒకటి. చాలా మందికి వీటిని చూడగానే అసహ్యం, కోపం,చిరాకు, భయం కలుగుతుంది. బొద్దింక కనిపించిన వెంటనే దానిని ఇంట్లో నుంది ప్రాలదోలడమో, చంపయేడమో చేస్తూ ఉంటారు. ఎందుకంటే బొద్దింకల ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి వాటి ద్వారా అనేక రకాల వైరస్ లను, బ్యాక్టీరియాలను వ్యాపింపజేసి తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి. కనుకమన ఇంట్లో మన ఇంటి పరిసరాల్లో బొద్దింకలు లేకుండా చూసుకోవాలి. … Read more









