బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్‌కు అస‌లు ఎంత ఖ‌ర్చ‌వుతుంది..? మ‌న దేశంలో ఉందా..?

ఈ రోజుల్లో అందంగా క‌నిపించాల‌ని చాలా మంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు అయితే అందం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అందులో అందంగా క‌నిపించి ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ చాలా మంది యువ‌తులు లేదా మ‌హిళ‌లు త‌న వ‌క్షోజాలు చిన్న‌గా ఉన్నాయ‌ని దిగులు చెందుతుంటారు. దీంతో వాటిని పెద్ద‌గా చేసుకునేందుకు స‌ర్జ‌రీల బాట ప‌డుతున్నారు. సెల‌బ్రిటీలు అయితే డ‌బ్బులు ఉంటాయి క‌నుక విదేశాల‌కు వెళ్లి … Read more

దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు ఉంటాయో తెలుసా..? త‌ప్పుగా అనుకోకండి..!

భారతదేశ ప్రభుత్వం.. అశ్లీల వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని ఓ నిర్ణయం తీసుకోగానే.. ఎవరికి వారు వింత వింత గా రియాక్ట్ అయ్యారు. కొందరు తమకు తెల్సిన లా పాయింట్లు తీసి లాజిక్ గా మాట్లాడారు. ఇది వ్యక్తిగత స్వేఛ్చను హరించడమే అంటూ సోషల్ మీడియాలో నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇది అప్ప‌ట్లో జ‌రిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి.. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకున్నాయ్.. అక్కడ లేదా అశ్లీలం అంటూ ప్రశ్నించారు. వాత్సాయన కామసూత్ర గురించి … Read more

ఉరి శిక్ష ప‌డిన వారిని ఉరి తీసే ముందు ఏం చేస్తారో తెలుసా…?

అత్యంత పాశవిక కేసుల్లో ఖైదీగా ఉన్న వారికి ఉరి శిక్షను అమలు పరుస్తారు . అయితే ఉరి అమలుకు ముందు ఎంచేస్తారో తెలుసా..? జైళ్ల మాన్యువల్‌ ప్రకారం.. ఖైదీని తెల్లవారుజామునే నిద్ర లేపుతారు. మేల్కొలిపిన 10 నిమిషాల తర్వాత.. స్నానం చేయాల్సిందిగా చెబుతారు. స్నానం చేశాక.. ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీ ఉన్న సెల్‌ వద్దకు చేరుకుంటారు. ఉరి తీయడానికి గల కారణాలు ఖైదీకి తెలుపుతూ తమ వద్దనున్న వారంట్‌ను చదివి … Read more

మీకిష్టమైన పండు అదా..? అయితే మీ మనస్తత్వం ఇది..!

కొన్ని సర్వేలు భలే గమ్మ‌త్తుగా ఉంటాయి. మన అభిరుచిని బట్టి మన మనస్తత్వాన్ని లెక్కగడతాయి. నిన్నటి వరకు రక్త వర్గాలను బట్టి మనస్తత్వాన్ని చెప్పింది ఓ సర్వే, ఇప్పుడు మరో కొత్త సర్వే ప్రచారంలోకి వచ్చింది. మీకు ఇష్టమైన ప్రూట్ ను బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేస్తోంది ఈ సర్వే. మరి మీకిష్టమైన ప్రూట్ ఏది ? దానిని ఇష్టపడే మీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోండి (ఇది కేవలం సర్వే మాత్రమే. ఇది మీ విషయంలో … Read more

అక్ర‌మ సంబంధాలు ఎందుకు పెరిగిపోతున్నాయి..? స‌ర్వేలో వెల్ల‌డైన షాకింగ్ నిజాలు..!

స్త్రీ, పురుషుల మ‌ధ్య ఉండే బంధం చాలా ప‌విత్ర‌మైంది. పెళ్లి బంధంతో వారు ఒక్క‌ట‌వుతారు. జీవితాంతం క‌ల‌సి మెల‌సి కాపురం చేస్తామ‌ని, అన్యోన్యంగా ఉంటామ‌ని ప్ర‌మాణాలు చేసుకుంటారు. కానీ కొంత కాలం త‌రువాత విడిపోతారు. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. సెల‌బ్రిటీలు ఈ జాబితాలో ముందు వ‌రుస‌లో ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ మ‌ధ్య కాలంలో విడాకుల‌కు చాలా వ‌ర‌కు అక్ర‌మ సంబంధాలే కార‌ణ‌మ‌వుతున్నాయి. భ‌ర్త లేదా భార్య ఇంకొక‌రితో సంబంధం పెట్టుకోవ‌డం … Read more

కేవ‌లం నిద్ర‌పోవ‌డం వ‌ల్లే రూ.9 ల‌క్ష‌లు గెలుచుకున్న మ‌హిళ‌..!

సాధార‌ణంగా మ‌నం నిద్ర‌పోతే మ‌న శ‌రీరం మ‌ర‌మ్మ‌త్తుల‌కు గురై త‌న‌కు తాను రిపేర్ చేసుకుంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే కేవ‌లం నిద్ర‌పోవ‌డం వల్లే డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌న్న విష‌యం మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కేవ‌లం నిద్ర‌పోవ‌డం వ‌ల్ల ఆ కంపెనీ వారు డ‌బ్బు ఇస్తారు. అలా ఆ మ‌హిళ ఏకంగా రూ.9 ల‌క్ష‌ల‌ను సంపాదించింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బెంగ‌ళూరుకు చెందిన సాయీశ్వ‌రీ పాటిల్ అనే … Read more

తిరుమ‌ల‌లో మ‌నం ఇచ్చే జుట్టుని వారు ఏం చేస్తారు..?

గ‌త రెండు రోజులుగా తిరుమ‌ల ల‌డ్డూ వివాదం ఎంత ప్ర‌కంప‌న‌లు రేపుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది.అయితే భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఏటా లక్షలాది మంది తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకుంటారు, స్వామికి కొండపై కల్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పిస్తారు.ఇలా తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటే ఆ కోరిక … Read more

Neelakurinji Flowers : 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ విక‌సించిన నీల‌కురింజి పూలు.. చూసి మురిసిపోతున్న పర్యాట‌కులు..

Neelakurinji Flowers : ప్ర‌కృతిని చూసి ప‌ర‌వ‌శించని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని అందాలు మ‌న మ‌న‌స్సుని ఎంతో ఉత్తేజింప‌జేస్తాయి. అయితే ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ నెరవేరింది. మరోసారి నూలకురింజి పువ్వులు విరగబూసి ప్రకతి ప్రేమికులను రారమ్మని పిలుస్తున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఈ ఏడాది కూడా నీలకురింజి పువ్వులు విరగబూశాయి. నీలిరంగుతో మిలమిలా మెరిసిపోయే నీలకురింజి పువ్వుల అందాలు చూసి తీరాలే గానీ వర్ణించటానికి వీలు లేని అందం..సొగసు..మృగ్ధ మనోహర … Read more

Women Lipstick : మ‌హిళ‌లు వేసుకునే లిప్‌స్టిక్ క‌ల‌ర్‌ను బ‌ట్టి వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుందో ఇలా చెప్పేయ‌వ‌చ్చు..!

Women Lipstick : చాలా మంది మేక‌ప్ వేసుకునే మ‌హిళ‌లు లిప్‌స్టిక్‌ను త‌ప్ప‌నిస‌రిగా వేసుకుంటారు. లిప్‌స్టిక్ లేకుండా మేక‌ప్ పూర్తికాదు. మేక‌ప్ అయినా కొంద‌రు మానేస్తారేమో కానీ లిప్‌స్టిక్ వేసుకోవ‌డం మాత్రం మాన‌రు. ఈ క్ర‌మంలోనే మార్కెట్‌లో మ‌హిళ‌ల‌కు అనేక ర‌కాల కంపెనీల‌కు చెందిన వెరైటీ లిప్‌స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా త‌మ అభిరుచుల‌కు అనుగుణంగా ఉండే లిప్‌స్టిక్‌ల‌నే వేసుకుంటుంటారు. అయితే మ‌న‌స్త‌త్వ శాస్త్రం ప్ర‌కారం మ‌హిళ‌లు వేసుకునే లిప్‌స్టిక్ క‌ల‌ర్‌ను బ‌ట్టి వారి మ‌న‌స్త‌త్వం ఎలా … Read more

How To Clean Silver Utensils : మీ ఇంట్లో ఉన్న వెండి వ‌స్తువులు లేదా ఆభ‌ర‌ణాల‌ను ఇలా సుల‌భంగా క్లీన్ చేయండి..!

How To Clean Silver Utensils : మ‌న ఇళ్ల‌లో చాలా వ‌ర‌కు వెండి లేదా బంగారంతో చేసిన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు ఉంటాయి. బంగారంతో చేసిన వ‌స్తువుల‌ను అయితే రోజూ వాడ‌రు. కానీ వెండితో చేసిన వ‌స్తువుల‌ను రోజూ వాడుతారు. ఇక ఆభ‌ర‌ణాల‌ను కూడా రోజూ ఉప‌యోగిస్తూనే ఉంటారు. అయితే కొన్ని రోజుల‌కు వెండి వ‌స్తువులు న‌ల్ల‌గా మారుతాయి. దీంతో వాటిని మెరిపించ‌డం కోసం అనేక ప‌ద్థ‌తుల‌ను పాటిస్తుంటారు. అయితే అందుకు పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేదు. కింద … Read more