అమెరికాలో వాహనాల స్టీరింగ్ ఎడమవైపుకు, మనదగ్గర కుడివైపుకు ఎందుకుంటుందో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో వర్గాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారు. వారంతా తమ విశ్వాసాలు, ఆచార, వ్యవహారాలకు అనుగుణంగా జీవనం సాగిస్తున్నారు. అయితే వ్యక్తులే కాదు ప్రపంచంలోని దేశాలు, వాటిలో ఉండే పలు ప్రాంతాలకు కూడా పలు నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఆయా ప్రదేశాల్లో నివసించాలంటే అక్కడి నియమాలకు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవల్సిందే. అలాంటి నిబంధనల్లో డ్రైవింగ్ కూడా ఒకటి. మీరెప్పుడైనా గమనించారా..? కొన్ని దేశాల్లో రోడ్డుపై కుడివైపుకు వాహనాలను నడుపుతారు. అదే మన…