లవ్ సింబల్ గా ఈ గుర్తు ( ♥ ) నే ఎందుకు వాడతారు?
మానవుని గుండెకు, ప్రేమ గుర్తుగా వేసే గుండె ఆకారానికి సంబంధం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ అంటే గుండెకు సంబంధించిన విషయం అయితే దానిని సింబల్ గా తెలిపేటప్పుడు వాస్తవ గుండె ఆకారాన్ని కాకుండా వేరే విధంగా చూపిస్తాం. ఇలా ఎందుకు తెలపాలి అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? చిక్కులు చిక్కులుగా ఉండే మనిషి గుండె ఆకారానికి లవ్ సింబల్ కు లింక్ ఎక్కడ కుదిరిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. దీనికి అనేక కారణాలను చెబుతున్నారు…