పాములు పగ పడతాయా ? పాముల గురించి మీకు తెలియని నిజాలు
పాముల గురించి మనలో ఉన్న ఆపోహలు ఏంటి? వాటి గురించిన వాస్తవాలు ఏంటి? పాములు నాదస్వరాన్ని విని నిజంగానే నృత్యం చేస్తాయా? పాములు పగ పడతాయా? పాము కరిస్తే ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుందాం. పాములు పగబడతాయని చాలామంది అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయడం ఉండదు. మిగిలిన…