మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

ఏ మ‌నిషికైనా ఎన్ని మెద‌ళ్లు ఉంటాయి? ఎన్ని ఉండ‌డ‌మేమిటి? మ‌నిషి కేవ‌లం ఒక్క‌టే మెద‌డు ఉంటుంది క‌దా! అని అన‌బోతున్నారా? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, మ‌న‌లో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌. ఏంటి క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మ‌న శ‌రీరంలో ఇంకో అవ‌యవంలో కూడా మెద‌డు ఉంటుంద‌ట‌. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశ‌యం… అవును, మీరు విన్న‌ది నిజ‌మే! జీర్ణాశ‌య‌మంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేద‌ని 1వ త‌ర‌గ‌తి … Read more

ఈ 13 అల‌వాట్లు గ‌న‌క మీకు ఉంటే వెంట‌నే మానేయాల్సిందే..!

మ‌న‌లో గోళ్లు కొర‌క‌డం చాలా మందికి అల‌వాటు. ఏదో ప‌ని ఉన్న‌ట్టుగా గోళ్లు ఉన్నా, లేక‌పోయినా కొంద‌రు వాటిని అదే ప‌నిగా కొరుకుతుంటారు. అదేవిధంగా ముక్కులో వేళ్లు పెట్టుకోవ‌డం, ఏం ప‌ని లేకున్నా రాత్రి పూట బాగా స‌మ‌యం అయ్యేంత వ‌ర‌కు మేల్కొని ఉండ‌డం… ఇలా అనేక మందికి ఆయా అల‌వాట్లు ఉన్నాయి. అయితే ఇవే కాదు, ఇంకా కొన్ని అల‌వాట్లు కూడా మ‌న‌కు ఉన్నాయి. వీట‌న్నింటితో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు కొర‌క‌డం అనేది … Read more

ఈ 7 ల‌క్ష‌ణాలు ఉంటే.. బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్టే లెక్క‌..!

బ్ల‌డ్ క్యాన్స‌ర్‌. ఇది వ‌చ్చిందంటే ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. బ్ల‌డ్ క్యాన్సర్ ముదిరిన వారు బ‌త‌క‌డం చాలా క‌ష్టం. అయితే దీన్ని ఆరంభంలో గుర్తిస్తే కొంత వ‌ర‌కు బ‌తికేందుకు చాన్స్ ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే అస‌లు బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని ఎలా తెలుస్తుంది..? కొన్ని ల‌క్ష‌ణాలు ముందే శ‌రీరంలో క‌నిపిస్తాయి. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా బ్ల‌డ్ క్యాన్స‌ర్ వ‌చ్చిందా, రాలేదా అన్న‌ది నిర్దారించుకోవ‌చ్చు. దీంతో త‌గిన స‌మ‌యంలో చికిత్స తీసుకుంటే ప్రాణాల మీద‌కు రాకుండా … Read more

ఎముక‌ల‌ను విరిచేసే బోన్ క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్రత్త‌..!

శరీరానికి ఆసరాను అందించే ఎముకలకూ కేన్సర్‌ రావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఎముకలకు వచ్చే క్షయ, కేన్సర్‌ లక్షణాలు ఒకేలా ఉండడంతో బోన్‌ కేన్సర్‌ను క్షయగా భ్రమ పడే ప్రమాదమూ ఉంటుందన్నారు. ఎముకల మీద కేన్సర్‌ గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కేన్సర్‌ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండడం, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముక విరగడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కేన్సర్‌ కాని గడ్డ … Read more

లావు తగ్గడానికి సర్జరీకి వెళ్తున్నారా…. ఎముకలు జాగ్రత్త..

అందంగా కనబడాలని అందరికీ ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడానికి ఇష్టపడతారు. కొంచెం లావు పెరిగినా అమ్మో లావైపోతున్నానని బాధపడుతుంటారు. అందాన్ని తగ్గించడంలో లావు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఐతే చాలామంది ఒకానొక వయస్సుకి వచ్చిన తర్వాత లావుగా తయారవుతారు. ఆహార అలవాట్ల వల్లనో, మరో కారణం వల్లనో లావయిపోతారు. ఎంత తగ్గాలని ప్రయత్నించినా వారు లావు తగ్గరు. చాలా మంది కుటుంబ బాధ్యతల్లో పడి లావు గురించి పట్టించుకోరు. కానీ లావుగా ఉన్నానని ఫీల్ … Read more

ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

ప్ర‌పంచంలో ఒక్కో మ‌నిషికి ఒక్కో ర‌క‌మైన గ్రూప్‌న‌కు చెందిన రక్తం ఉంటుంది. కొంద‌రికి ఎ గ్రూప్ ర‌క్తం ఉంటే కొంద‌రికి బి గ్రూప్‌, ఇంకా కొంద‌రికి ఓ గ్రూప్‌, మ‌రికొంద‌రికి ఏబీ గ్రూప్ ర‌క్తాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో వీటిలో మ‌ళ్లీ పాజిటివ్‌, నెగెటివ్ అని కూడా ర‌కాలు ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు అయినా స‌రే.. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా, అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ క్ర‌మంలోనే ఏ గ్రూప్ ర‌క్తం … Read more

గుండెపోటు వస్తుందో రాదో వేలిని చూసి చెప్పొచ్చు!

గుండెపోటు ఎప్పుడు, ఎవరికి వస్తుందో చెప్పలేము. చాలామంది చనిపోవడానికి కారణం గుండెపోటని చెబుతుంటారు. అసలు ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది. వచ్చే ముందు ఏదైనా సంకేతాన్ని తెలియజేస్తుందా అన్న అంశాలపై ఓ పరిశోధనలో వ్యక్తి చేతివేళ్లను బట్టి గుండెపోటు వస్తుందో రాదో ముందుగానే చెప్పొచ్చని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు గుండెపోటు వచ్చిన 151 మందిపైన పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో చేతివేళ్లను బట్టి గుండె జబ్బులు వస్తాయో రావో అన్న విషయాన్ని … Read more

సిజేరియ‌న్ అయిన వారు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి స్త్రీకి పునర్జన్మ లాంటిదే. మహిళ గర్భంతో ఉన్నపుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకే కొంతమంది మహిళలకు నార్మల్ డెలివరీ అయితే.. మరికొంతమందికి సిజేరియన్ చేసి బిడ్డకు బయటకు తీస్తారు. సర్జరీ ద్వారా బిడ్డకి జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ సెక్షన్ డెలివరీ అంటారు. ఏ మహిళలకైనా డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు. అయితే బిడ్డకి జన్మనివ్వడానికి జనన ద్వారం అనువుగా … Read more

పురుషాంగం సైజును పెంచ‌డం ఎలా..?

పురుషాంగం పెరుగుదలకు ఉపయోగిస్తున్న పద్దతులు.. జెల్కింగ్ : జెల్కింగ్ అనేది పురుషాంగం యొక్క పొడవు మరియు నాడా పెంచడానికి ఉద్దేశించిన ఒక వ్యాయామం. మీ చేతితో లేదా ప్రత్యేకంగా రూపొందించిన పరికరంతో మీ సెమీ-ఎరెక్ట్ పురుషాంగాన్ని ముందుకు లాగడం మరియు మసాజ్ చేయడం ఇందులో ఉంటుంది. అయితే, సరిగ్గా చేయకపోతే ఇది గాయానికి దారితీస్తుంది. స్ట్రెచింగ్ : జెల్కింగ్ లాగానే, సున్నితంగా సాగదీయడం చేయవచ్చు, కానీ ప్రభావానికి సంబంధించిన సాక్ష్యం పరిమితంగా ఉంటుంది. వాక్యూమ్ పంపులు : … Read more

రాత్రి పూట త‌ల‌స్నానం చేస్తున్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి..!

ఈ బిజీ లైఫ్‌లో ఉదయాన్నే తలస్నానం చేయడానికి కూడా సమయం ఉండదు. అలాంటప్పుడు రాత్రి నిద్రించేముందు తలస్నానం చేస్తే ఓ పనైపోతుంది అనుకుంటారు. సమయం లేదని రాత్రులు తలస్నానం చేసి పడుకోవడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో తెలసుకొని పాటిద్దాం. రాత్రుళ్లు తలస్నానం చేసి పడుకొని నిద్రిస్తున్నప్పుడు అటు ఇటు మర్లుతుంటారు. ఆ సమయంలో తలకు అంటుకొని ఉన్న తలగడ, బెడ్‌కు వెంట్రుకలు అంటుకుంటాయి. మామూలు జుట్టుకంటే తడిజుట్టు ఎక్కువగా ఊడుతుంది. జుట్టు సరిగా … Read more