శృంగారంలో పాల్గొనేందుకు అనువైన సమయం ఏదో తెలుసా..?
జిహ్వకో రుచి అన్న చందంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండవు. వేర్వేరుగా ఉంటాయి. అది ఏ అంశంలోనైనా కావచ్చు. ఒకరి అభిప్రాయం మరొకరితో సరిపోకపోవచ్చు. కానీ జంటల విషయానికి వస్తే కొందరికి మాత్రం దాదాపుగా ఒకే రకమైన అభిప్రాయాలు ఉంటాయి. అదీ శృంగారం విషయంలో. కొందరు రాత్రి శృంగారమంటే ఆసక్తి చూపితే, మరికొందరు పగలు శృంగారానికి ఓటేస్తారు. అయితే ఈ విషయంలో ఏ జంట అభిప్రాయం ఎలా ఉన్నా ఆయుర్వేదం, సైన్స్ ప్రకారం … Read more









