షుగ‌ర్ వ్యాధి అంటే ఏమిటి..? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి చాలా ప్రాచీనమైంది. మానవ జాతిని వందల సంవత్సరాలనుండిపట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని గురించి ప్రాచీన శాస్త్రాలలో కూడా వివరించారు. ఇది ఒక దీర్ఘకాల జీవన ప్రక్రియ అసమతుల్యతగా చెప్పబడుతుంది. రక్తంలో షుగర్ స్ధాయి పెరిగిపోతుంది. దీనినే ఇంగ్లీషులో డయాబెటీస్ అంటాము. అంటే తీపి అని అర్ధం. చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనే పేర్లన్ని దైనందిన జీవితంలో ఒకే రకంగా వాడేస్తూంటాము. … Read more

గ‌ర్భిణీల్లో వ‌చ్చే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌.. త‌ప్ప‌కుండా ప‌రిశీలించాల్సిన అంశాలు..!

గర్భిణీ స్త్రీలకు వచ్చే డయాబెటీస్ పై అధిక జాగ్రత్త వహించాలి. మహిళకు వైద్యం చేసే వైద్యురాలు, డయాబెటీస్ నిపుణుడు ఇరువురూ కూడా సన్నిహితంగా పరిశీలించాలి. డయాబెటిక్ ప్రెగ్నెన్సీలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది ముందే డయాబెటీస్ వుండి గర్భం రావటం కాగా రెండోది గర్భం ధరించిన తర్వాత మహిళ డయాబెటీక్ గా కనుగొనటం. ఈ సమాచారం సాధారణంగా సాధారణ వైద్య పరీక్షలలో బయట పడుతుంది. గర్భం ధరించిన తర్వాత డయాబెటీస్ గా కనుగొంటే, కాన్పు అయిన ఆరు … Read more

మీ ఫోన్‌లో రేడియేష‌న్ ఎంత ఉందో, దాన్నుంచి ఎలా త‌ప్పించుకోవాలో తెలుసా..?

సెల్‌ఫోన్ల నుంచి విడుద‌ల‌య్యే రేడియేష‌న్ మ‌నిషి శ‌రీరానికి హాని క‌లిగిస్తుంది. ఈ మాట ఇప్ప‌టిది కాదు. సెల్‌ఫోన్లు మొద‌టి సారిగా వినియోగంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌న‌కు దీన్ని గురించి సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. ఇంత‌కీ అస‌లు ఆ రేడియేష‌న్ మ‌న శ‌రీరానికి ఏ విధంగా హాని క‌లిగిస్తుంది..? దాంతో మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయి..? అస‌లు ఓ సెల్‌ఫోన్‌కు రేడియేష‌న్ స్థాయి ఉంత ఉంటుంది..? దాన్నుంచి మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండ‌డం ఎలా..? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు మ‌నం … Read more

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి ఈ 7 విషయాలు చెప్తుంది తెలుసా.? తప్పక తెలుసుకోండి.!

మ‌నకు ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే మ‌న శ‌రీరం ఆ సమ‌స్య‌ను సూచించే విధంగా ప‌లు ల‌క్ష‌ణాల‌ను మ‌న‌కు తెలియజేస్తుంది. ఈ విషయం గురించి అంద‌రికీ తెలుసు. ఏ అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా, రాబోతున్నా అందుకు మ‌న శ‌రీరం ప‌లు సంకేతాల‌ను సూచిస్తుంది. వాటిని తెలుసుకుంటే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా త‌ప్పించుకోవ‌చ్చు. అయితే మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ముందుగానే తెలుసుకోవడం ఎలా ? అంటే.. అందుకు మ‌న మూత్రం రంగు ఉపయోగ‌ప‌డుతుంది. … Read more

హార్ట్ రేట్ స‌క్ర‌మంగా ఉండ‌డం లేదా..? అయితే జాగ్ర‌త్త‌..! ఎందుకంటే మీకు ఏదో ఒక అనారోగ్యం పొంచి ఉన్న‌ట్టే లెక్క‌!

గుండె మ‌న శ‌రీరంలో ఉన్న అవ‌య‌వాల‌న్నింటిలోనూ ముఖ్య‌మైన‌ది. అది ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు సంబంధించిన జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్పనిస‌రిగా తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్యాలు చుట్టు ముడ‌తాయి. దీంతో ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఆందోళ‌న ప‌రిస్థితి వ‌స్తుంది. అలా రాకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు స‌రైన పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. దీంతోపాటు గుండె కొట్టుకునే రేటు(బీపీ)ని రెగ్యుల‌ర్‌గా చెక్ చేయించుకుంటే ఎలాంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. … Read more

హాస్పిటల్ లో డాక్టర్ నాలుకని ఎందుకు చూస్తారు?

డాక్టర్లు హాస్పిటల్లో నాలుకను పరీక్షించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన డయాగ్నోస్టిక్ పద్ధతి. నాలుక పరీక్ష ద్వారా డాక్టర్లు ఈ విషయాలను గమనిస్తారు. సాధారణ ఆరోగ్య స్థితి…. నాలుక రంగు, ఆకారం, మరియు పరిమాణం శరీర ఆరోగ్య స్థితిని సూచిస్తాయి. డీహైడ్రేషన్….. పొడి నాలుక శరీరంలో నీటి కొరత సూచిస్తుంది. అనీమియా…. పాలిపోయిన నాలుక రక్తహీనతను సూచించవచ్చు. ఇన్ఫెక్షన్లు…. నాలుకపై తెల్లని పొరలు లేదా పుండ్లు బాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లను సూచించవచ్చు. వైటమిన్ … Read more

మన శరీరం గురించి మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకర విషయాలు…

మానవశరీరం ఒక నిగూడమైన, సంక్లిష్టమైన వ్యవస్థ… ఇప్పటికీ మన శరీరంకి సంబంధిచి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. శరీర భాగాలకు సంభందించి అసాధారణ, ఊహించని నిజాలు తెలుస్తూనే ఉంటాయి… మన శరీరం గురించి మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని విషయాలు.. అప్పుడే పుట్టిన శిశువులో సాధారణ మనిషి కన్నా 60 ఎముకలు అదనంగా పెరుగుతూ ఉంటాయి.ఎదుగుతున్న క్రమంలో ఈ ఎముకలన్నీ కలిసిపోయి సంపూర్ణ అస్తిపంజరం ఏర్పడుతుంది. చెమట పట్టినప్పుడు శరీరం నుండి దుర్గంధం … Read more

కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు.!

కొత్తగా పెళ్లైన దంపతులు…. ఇప్పుడప్పుడే పేరెంట్స్ అవ్వడానికి ఇష్టపడరు. అలాగనీ… తమ మధ్య శృంగారాన్ని ఆపుకోలేరు. ఇలాంటి సమయంలో వారికి దిక్కు కండోమ్సే. గర్భం రాకుండా శృంగారాన్ని అనుభవించగలిగేలా చేసేవి కండోమ్సే. అయితే కేవలం తొడుగుల వల్లే కాకుండా మరికొన్ని పద్దతుల ద్వారా కూడా గర్భం రాకుండా నిరోధించవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.( దంపతులకు మాత్రమే……) ఈ సమయంలో రతిక్రీడ వద్దు: సాధారణంగా స్త్రీ బుుతుచక్రం మీద గర్భం ఆధారపడి ఉంటుంది. అంటే 1 వ … Read more

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలి..?

నొప్పి వచ్చినపుడు చేస్తున్న పనిమానేసి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. ఒకవేళ నడుస్తోంటే ఆగి, నిలబడిపోవాలి. కొద్ది నిముషాలలోనే నొప్పి తొలగిపోతుంది. నొప్పి వస్తున్నపుడు మీరేదన్నా పనిని చేస్తుంటే ఆ పనిని కంటిన్యూ చేయవద్దు. పని ఆపేసి విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తగ్గదు. నొప్పి వచ్చినపుడు మీరు ఇంకా పనిని చేస్తుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది. డాక్టరు ఏవయినా ఎక్సర్ సైజుల్ని సూచించితే వాటిని పాటించాలి. అయితే మీకు అసౌకర్యాన్ని కలిగించేంత అతిగా మాత్రం చేయకూడదు. పొగ … Read more

త‌ల‌కు గాయమైనా, దెబ్బ తాకినా ఈ 10 జాగ్ర‌త్త‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి..!

ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు, న‌డుస్తున్న‌ప్పుడు, ర‌న్నింగ్ చేస్తున్న‌ప్పుడు… ఇలా ఏ సంద‌ర్భంలోనైనా త‌ల‌కు దెబ్బ తాకితే అప్పుడు ఏం చేయాలో మీకు తెలుసా..? సాధార‌ణంగా అలాంటి సంద‌ర్భాల్లో గాయం తీవ్రత ఎక్కువ ఉంటే ద‌గ్గ‌ర్లో ఉండే ఎవ‌రైనా ఆంబులెన్స్ కోసం కాల్ చేస్తారు. అయితే ఆంబులెన్స్ వ‌చ్చే లోపు బాధిత వ్య‌క్తి ద‌గ్గ‌ర ఉండే స‌హాయ‌కులు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త‌ల‌కు గాయ‌మైన వ్య‌క్తి హార్ట్ రేట్‌ను చెక్ చేయాలి. అత‌ను శ్వాస … Read more