ఇన్సులిన్ అంటే ఏమిటి..? డయాబెటిస్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు..!
ఇన్సులిన్ అంటే ఏమిటి? అంటే.. పొట్టలో పాన్ క్రియాస్ అనే గ్రంధి నుండి ఉత్పత్తి అయే హార్మోన్ ఇన్సులిన్. మనం ఆహారం తిన్నపుడు పొట్టలోని ఆహారంలోగల గ్లూకోజు రక్తంలో ప్రవేశిస్తుంది. ఈ గ్లూకోజు శక్తి నివ్వాలంటే కణాలలోకి ప్రవేశించాలి. ఇన్సులిన్ గ్లూకోజును కణాలలోకి ప్రవేశింపజేస్తుంది. టైప్ 1 డయాబెటీస్ వున్న వారికి పాన్ క్రియాస్ గ్రంధి ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. టైప్ 2 డయాబెటీస్ కు ఇన్సులిన్ సరిపడా వుండదు. కనుక ఇరువురికి ఇన్సులిన్ అవసరం వుంటుంది. … Read more









