న్యుమోనియా గురించి అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..!
న్యూమోనియా కారణంగా ఇండియాలో ప్రతీ ఏటా 3.7లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ శాతం శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటున్నారు. దీని ప్రభావం చాలా తక్కువ నుండి తీవ్రంగా ఉంటుంది. న్యూమోనియా ప్రభావం అంతగా లేనపుడే డాక్టరుని సంప్రదించడం మంచిది. న్యూమోనియా రావడానికి బాక్టీరియా, వైరస్, ఫంగస్ లు కారణాలు. బాక్టీరియా ద్వారా న్యూమోనియా సోకితే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వైరస్ ద్వారా వచ్చే న్యూమోనియా అంత తీవ్రంగా ఉండదు. ఫంగస్ ద్వారా న్యూమోనియా తాకితే … Read more