“దగ్గు” తగ్గడానికి “టానిక్/సిరప్” తాగుతున్నారా..? అయితే ఈ షాకింగ్ నిజం తప్పక తెలుసుకోండి..!
దగ్గు వస్తుందంటే చాలు.. ఎవరైనా మొదటగా డాక్టర్ వద్దకు వెళ్లరు. మందుల షాపుకే వెళ్తారు. అక్కడ దగ్గు మందు కొని తాగుతారు. దీంతో సమస్య పోతుంది. తరువాత మళ్లీ ఎప్పుడైనా దగ్గు సమస్య వస్తే మళ్లీ అలాగే చేస్తారు. అంతేకానీ డాక్టర్ వద్దకు మాత్రం వెళ్లరు. తమ సొంత వైద్యం చేసుకుంటారు. అయితే పెద్దలే కాదు, వారు తమ పిల్లలకు కూడా ఇదే విధంగా చేస్తారు. కానీ మీకు తెలుసా..? నిజానికి దగ్గు మందును ఇలా ఎప్పుడు … Read more