వయాగ్రాను వీరు అసలు తీసుకోవద్ద‌ట‌.. ఎందుకో తెలుసా..?

శృంగారం లో తమ కోరికలను తీర్చుకోవడానికి చాలా మంది వయాగ్రా వాడతారు. ఆ సమయంలో వయాగ్రా ఉపయోగిస్తే ఇంకా ఉత్సాహంగా శృంగారం జరపవచ్చు అనేది చాలా మందిలో ఉన్న నమ్మకం. అయితే వయాగ్రా వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ని వైద్యులు అంటున్నారు. వయాగ్రా వాడటం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శృంగారంలో రెచ్చిపోవాలని, అంగస్తంభన త్వరగా జరగకుండా ఉండేందుకు వయాగ్రా వాడుతుంటారు. వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం … Read more

వ‌డ‌దెబ్బ తాకితే ఏం చేయాలి..? దాని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి..?

వడదెబ్బ లేదా ఎండదెబ్బ… ఏదైనా ఒకటే. మానవ శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకుంటుందట. 32 డిగ్రీలు దాటినప్పుడే వడదెబ్బ తాకే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా చలికాలం, వర్షాకాలంలో వచ్చే ఎండలు 32 డిగ్రీలు దాటే అవకాశం ఉండదు కాబట్టి ఆ కాలాల్లో వడదెబ్బ తాకే ప్రమాదం ఉండదు. ఎండాకాలంలో మాత్రం ఎండ 50 డిగ్రీల వరకు పెరుగుతుంది. అదే చాలా డేంజర్. ఎండలో తిరగ‌డం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత 35 డిగ్రీలు చేరుకుంటుంది. … Read more

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి!!

క్యాన్సర్ పేరు వింటేనే హడలిపోతాం.ఏటా ఎందరో ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు..క్యాన్సర్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ఇలా.. వీటన్నింటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ ప్రమాధకరమైనదే కాదు, ఎక్కువ మంది దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం పొగతాగడం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాలేంటి.. పొగతాగడం వలన మన ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయి, అందుకు దోహదం చేసే కారకాలేంటి.. … Read more

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణలు…!

ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య క్యాన్సర్. మహిళల్లో ఎక్కువగా ఆందోళన కలిగించే అంశాలు క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేక పోవడం. ఈ క్యాన్సర్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము [బ్రెస్ట్] క్యాన్సర్లు. ఇవి రెండు మహిళలలో ఆందోళనలని పెంచుతున్నాయి. అయితే వీటి మీద సరైన అవగాహన లేక పోవడం మరియు నిర్లక్ష్యం కారణంగా ఈ క్యాన్సర్లకి మహిళలు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య‌ కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా … Read more

ట్యాబ్లెట్లు మింగుతున్నారా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

దాదాపుగా ఏ వైద్య విధానంలో అయినా స‌రే.. ట్యాబ్లెట్ల‌ను మింగాలంటే క‌చ్చితంగా నీరు తాగాకే ఆ ప‌నిచేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క హోమియో మందుల‌ను మింగితే మాత్రం నీటి అవ‌స‌రం ఉండదు. అయితే మెడిసిన్ ను మింగేట‌ప్పుడు కొంద‌రు చ‌ల్ల‌ని నీటితో వాటిని మింగుతుంటారు. కానీ నిజానికి ఇలా చేయ‌డం మంచిది కాదు. మెడిసిన్ల‌ను ఎప్పుడూ గోరు వెచ్చ‌ని నీరు లేదా గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉన్న నీటితో మాత్ర‌మే మింగాలి. మ‌రి చ‌ల్ల‌ని నీటితో మందుల‌ను … Read more

పుట్టిన బిడ్డ ఇలా ఉంటే టెన్ష‌న్ పడకండి…..ఇది సహజమే!

మాతృత్వం అనేది స్త్రీలంద‌రికీ ఓ వ‌రం లాంటిది. ప్ర‌తి ఒక్క స్త్రీ వివాహం అయిన త‌రువాత త‌ల్లి కావాల‌ని, మాతృత్వ‌పు ఆనందాన్ని అనుభ‌వించాల‌ని క‌ల‌లు కంటుంది. అందుకు అనుగుణంగా త‌న క‌ల‌ను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన క‌ల‌గా మారిపోతుంది. అది వేరే విష‌యం. కానీ చాలా మంది త‌ల్లులు తొలిసారి మాతృత్వం పొంద‌గానే అప్పుడు అనుభ‌వించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్ర‌మంలో బిడ్డ జ‌న్మించ‌డానికి ముందు, జ‌న్మించిన … Read more

ఈ లక్షణాలను బట్టి పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు..!

క్యాన్సర్… నేడు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో ఇది కూడా ఒకటి. కారణాలేమున్నా క్యాన్సర్ సోకితే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. కింద ఇచ్చిన పలు లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు. ఆ లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంలో అకస్మాత్తు మార్పులు, రక్తస్రావం అవడం, మచ్చల వంటివి ఎక్కువ కాలం ఉంటే … Read more

ప్రతీసారి అబార్షన్ ఎందుకు అవుతుంది…?

తల్లి కావాలి అనే కోరిక స్త్రీలు అందరికి ఉంటుంది. మాతృత్వం అనేది ఒక వరం. అందుకోసం జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉంటారు మహిళలు. జీవితంలో మాతృత్వం అనేది అందరికి ఒక వరం. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ అలా వచ్చి ఇలా పోతూ ఉంటుంది. ఎందరో స్త్రీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ప్రెగ్నెన్సీ వచ్చి పోతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇలా ప్రతీసారి అబార్షన్ అవ్వడాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ … Read more

ఫ్యాటీ లివ‌ర్ అంటే ఏమిటి ? క‌నిపించే ల‌క్ష‌ణాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏవి..?

మ‌న శ‌రీరం లోప‌లి భాగంలో ఉన్న అవ‌య‌వాల్లో అతిపెద్ద అవ‌య‌వం.. లివ‌ర్‌.. ఇది మ‌న శ‌రీరంలో అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారాల్నింటినీ జీర్ణం చేయ‌డంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థ ప‌దార్థాల‌ను లివ‌ర్ బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే మ‌నం చేసే ప‌లు పొర‌పాట్లు, పాటించే జీవ‌న‌శైలి, తీసుకునే ఆహారం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల లివ‌ర్‌కు అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో ఒకటి ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌.. … Read more

బ్లడ్‌గ్రూప్‌ను బట్టి ఆహారపదార్థాలు తీసుకుంటే రోగాలు రావు..!

ఆధునిక కాలంలో చేస్తున్న ఉద్యోగానికి తగ్గినట్లుగా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు, ఏది దొరికితే అది తింటూ ఆనారోగ్యానికి గురవుతున్నారు. సరైన సమయానికి తగిన ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఒక్కొక్కరికి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి, తగిన ఆహారం తీసుకోవడం. శరీరానికి పడే ఆహారం తినడం ఇవన్నీ ఒకెత్తయితే మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు … Read more